Tuesday, March 3, 2020

గయ్యాళి గంగమ్మ- 1980


( విడుదల తేది: 23.08.1980 శనివారం )
తిరుపతి ఇంటర్ నేషనల్ వారి
దర్శకత్వం: బీరం మస్తాన్ రావు
సంగీతం: చక్రవర్తి
తారాగణం: చంద్రమోహన్,రజనీకాంత్,సూర్యకాంతం,నాగభూషణం,గుమ్మడి,గిరిబాబు,జయమాలిని

01. నాకొంప ముంచింది వాన నా దుంప తెంచిoది వాన - పి. సుశీల, ఎస్.పి. బాలు - రచన: సాహితి
02. రాధా నా రాధా పువ్వల్లే నువ్వు నవ్వరాదా ఆ పులకింతే - ఎస్.పి. బాలు - రచన: వేటూరి
03. వాంగో సామి వాంగో తోకెంబడి నారాయణ నా వెంబడి - పి. సుశీల, ఎస్.పి. బాలు - రచన: సాహితి



No comments:

Post a Comment