Friday, March 6, 2020

సరదా రాముడు - 1980


(విడుదల తేది: 14.11.1980 శుక్రవారం)
శ్రీ లక్ష్మీమహేశ్వర ఆర్ట్ క్రియేషన్ వారి
దర్శకత్వం: కె. వాసు
సంగీతం: చక్రవర్తి
గీత రచన: వేటూరి సుందర రామూర్తి
తారాగణం: ఎన్.టి. రామారావు,జయసుధ,మోహన్ బాబు,రాజబాబు,కవిత,జయమాలిని...

01. అంబపలికిందిరా పంబరేగిందిరా ఆ సిగ్గులు చిలికే - ఎస్.పి. బాలు
02. అబ్బోబ్బో అబ్బోబ్బో సోకు సోకు చీరకే సోకు నువ్వు చీర - ఎస్.పి. బాలు,పి. సుశీల
03. ఒక్కరిద్దరు అయ్యే వేళ ఇద్దరోకటయ్యేలాగ దుప్పటల్లె - ఎస్.పి. బాలు, పి. సుశీల
04. కుర్రపిట్ట కుర్రపిట్ట కుయ్యోమంది గుర్రుపెట్టి గుడ్డుపెట్టి  - పి. సుశీల, ఎస్.పి. బాలు
05. చల్లంగ జారి మెల్లంగ దూరి మబ్బులోన - పి. సుశీల, ఎస్.పి. బాలు
06. మంచుమొగ్గ తుంచుకొచ్చి వానపువ్వు కోసుకొచ్చి కొప్పులోన - ఎస్.పి. బాలు, పి. సుశీల
07. లవ్ లవ్ లవ్ లకోటా లవ్లీ స సపోటా హయ్యరే - ఎస్.పి. బాలు, పి. సుశీల



No comments:

Post a Comment