Friday, March 6, 2020

స్వర్గం - 1981


( విడుదల తేది:  16.05.1981 శనివారం )
ఉదయం ప్రొడక్షన్స్ వారి
దర్శకత్వం: దుర్గా నాగేశ్వరరావు
సంగీతం: చక్రవర్తి
తారాగణం: చంద్రమోహన్, జయసుధ

01. ఈ గిలిగింత ఈ పులకింత కదిలించెను ఊహలు నీలో - ఎస్.పి. బాలు, పి. సుశీల - రచన:  రాజశ్రీ
02. ప్రియ మోహనా అనురాగమయ జీవనా - ఎస్.పి. బాలు, ఎస్. జానకి - రచన: వేటూరి
03. వెయ్యనా తాళం వెయ్యనా నోటికి వెయ్యనా - ఎస్.పి. బాలు, పి. సుశీల - రచన:  రాజశ్రీ



No comments:

Post a Comment