Friday, March 6, 2020

స్వయంవరం - 1982


( విడుదల తేది:  06.08.1982 శుక్రవారం )
లక్ష్మి గణేష్ చిత్రా వారి
దర్శకత్వం: దాసరి నారాయణ రావు
సంగీతం: సత్యం
తారాగణం: శోభన్ బాబు,జయప్రద,గుమ్మడి,అంజలీ దేవి,రమాప్రభ,రావు గోపాలరావు

01. ఆకాశం ఎందుకో పచ్చబడ్డది ఆ నడుమ బొట్టేమో - ఎస్.పి. బాలు,పి. సుశీల - రచన: దాసరి
02. నేనిక్కడ నువ్వక్కడ కనులిక్కడ కలలక్కడ -  పి. సుశీల,ఎస్.పి. బాలు - రచన: రాజశ్రీ
03. ముసుగేసిన మబ్బులలో మసకేసిన పరదాలలో -  ఎస్.పి. బాలు  - రచన: దాసరి
04. హరి విల్లు పొదరిల్లు చుక్కలు ఆకాశం - పి. సుశీల,ఎస్.పి. శైలజ, ఎస్.పి. బాలు - రచన: రాజశ్రీ




No comments:

Post a Comment