Friday, March 6, 2020

సర్దార్ పాపారాయుడు - 1980


( విడుదల తేది: 30.10.1980 గురువారం )
శ్రీ అన్నపూర్ణా ఇంటర్నేషనల్ వారి
దర్శకత్వం: దాసరి నారాయణ రావు
సంగీతం: చక్రవర్తి
తారాగణం: ఎన్.టి. రామారావు,శారద,శ్రీదేవి,సత్యనారాయణ,
అల్లు రామలింగయ్య,జ్యొతిలక్ష్మి,పండరీబాయి...

01. అల్లూరి సీతారామరాజు  (బుర్రకధ) - బెనర్జీ, ఎస్.పి. బాలు బృందం - రచన: శ్రీశ్రీ
02. ఉయ్యాలకు వయసొచ్చింది ఊపి ఊపి చంపేస్తోంది - ఎస్.పి. బాలు, పి. సుశీల - రచన: దాసరి
03. తెల్లచీర కళ్ళకాటుక ఎర్రబొట్టు పెట్టుకొని వచ్చంది - ఎస్.పి. బాలు, పి. సుశీల - రచన: దాసరి
04. పందొమ్మిదివందల ఎనభైవరకు ఇట్టాంటి మొగపిల్ల - ఎస్.పి. బాలు, పి. సుశీల - రచన: దాసరి
05. హల్లో టెంపర్ ఓ విజయా సూపర్ ఓ పైలా పచ్చీస్ పైలా పచ్చీస్ - ఎస్.పి. బాలు - రచన: రాజశ్రీ



No comments:

Post a Comment