Friday, March 6, 2020

హరిశ్చంద్రుడు - 1981


( విడుదల తేది:  06.06.1981 శనివారం )
విశ్వశాంతి మూవీస్ వారి
దర్శకత్వం: యు. విశ్వేశ్వరరావు
సంగీతం: టి. చలపతిరావు
తారాగణం: ఎన్.వి.ఎస్. ప్రసాద రావు,కృష్ణంరాజు,పూర్ణిమ,భావేజా

01. ఏమని చెప్పేది గురుడు నేనేమని గురుడా- ఎస్.పి. బాలు బృందం - రచన: శ్రీశ్రీ
02. నే చేసినదే చట్టమని నేను  - ఎస్. జానకి, ఎస్.పి. బాలు - రచన: యు. విశ్వేశ్వర రావు,శ్రీశ్రీ



No comments:

Post a Comment