Friday, March 6, 2020

హరే కృష్ణ హల్లో రాధ - 1980


(  విడుదల తేది: 16.10.1980 గురువారం )
భరణీ చిత్రా ఎంటర్ ప్రైజెస్ వారి
దర్శకత్వం: సి.వి. శ్రీధర్
సంగీతం: విజయ భాస్కర్
తారాగణం: కృష్ణ, శ్రీప్రియ,రతి అగ్నిహోత్రి,సత్యనారాయణ...

01. చలాకి రాజ స్వాగతం చలించే నా తొలి పరువం - వాణి జయరాం , ఎస్.పి. బాలు - రచన: వీటూరి
02. మంచు తెరలలోన మల్లెపూల వాన పడుచు గుండెలోన - ఎస్.పి. బాలు, వాణి జయరాం - రచన:  వీటూరి
03. రసం మధు రసం మనం పరవశం భవం అనుభవం - ఎస్.పి. బాలు - రచన: వీటూరి
04. వలపు గువ్వల జంటలు పలికె తీయని - ఎస్.పి. బాలు,వాణిజయరాం,రామకృష్ణ, పి. సుశీల - వీటూరి
05. హే చింతామణి చూడామణి అహ సిరిసిరి మువ్వ -  ఎస్.పి. బాలు,వాణి జయరాం - రచన: కొసరాజు



No comments:

Post a Comment