దేవీ ప్రియదర్శిని పిక్చర్స్ వారి దర్శకత్వం: లక్ష్మీ దీపక్ సంగీతం: చక్రవర్తి తారాగణం: కృష్ణం రాజు,జగ్గయ్య,రాజబాబు,పద్మనాభం,శారద,భారతి, రమాప్రభ,నిర్మల, హలం....
01. ఎప్పుడు నిన్నే ఇలాగే చూడాలి చప్పుడు చేయని - ఎస్.పి. బాలు, పి. సుశీల - రచన: డా. సినారె
తెలుగు సినీ కళామతల్లి సంగీత సరస్వతి ఒడిలో ఓనమాలు
దిద్దుకొని, దిన దిన ప్రవర్ధమానుడై, తన స్వర విన్యాసముతో
అన్ని తరాల సంగీతాభిమానుల హృదయాలను అనునిత్యము
దోచుకుంటూ, నాడు గంధర్వగాయకుడు ఘంటసాల, నేడు
స్వర విశారదుడు బాలు అనే కొత్త నానుడికి నిలువెత్తు
గానదర్పణంగా నిలిచి,సంగీత ప్రియుల హృదయాలను నిత్యమూ
అలరింప జేస్తున్న నేటి మేటి గాయకుడు శ్రీ ఎస్.పి. బాలు గారు.
వీరు పాడిన అనేక వేల గీతాల వివరాలను ( అందుబాటులో ఉన్నంతవరకు )
ఒక చోట చేర్చి సంగీతాభిమానులను ఆనందింప జేయాలనే
ఈ బ్లాగ్ ఉద్దేశం.
కొల్లూరి భాస్కర రావు
No comments:
Post a Comment