Thursday, March 12, 2020

కక్ష - 1980


( విడుదల తేది: 28.03.1980 శుక్రవారం )
సురేష్  ప్రొడక్షన్స్ వారి
దర్శకత్వం: వి.సి. గుహనాధన్
సంగీతం: చక్రవర్తి
తారాగణం: శోభన్ బాబు,మురళీమోహన్, శ్రీ దేవి, జయచిత్ర,జమున,
అల్లు రామలింగయ్య,సత్యనారాయణ,మోహన్ బాబు,గుమ్మడి

01. ఓ రబ్బా ఊరూర సవాల్ - ఎస్.పి.బాలు,పి.సుశీల, ఎం. రమేష్,చక్రవర్తి,ఆనంద్,శైలజ - రచన: ఆరుద్ర
02. ఓసోసి పిల్ల కోడి పెట్ట నా వయ్యారి పావురాయి - ఎస్.పి. బాలు, పి. సుశీల
03. కందిరీగతొ చెప్పెనురా బూరె కాదు ఇది బుగ్గ అని - పి. సుశీల, ఎస్.పి. బాలు - రచన: ఆత్రేయ
04. దుష్టుల మీద దుర్మార్గుల మీద - ఎం. రమేష, ఎస్.పి. బాలు, పి. సుశీల బృందం - రచన: ఆత్రేయ
05. బుగ్గ మీద ముద్దు పెట్టనా ముద్దు మీద ఒట్టు పెట్టనా - ఎస్.పి. బాలు,పి. సుశీల - రచన: ఆత్రేయ


No comments:

Post a Comment