Friday, March 6, 2020

విశ్వరూపం - 1981


( విడుదల తేది:  25.07.1981 శనివారం )
కవిరత్న మూవీస్ వారి
దర్శకత్వం: దాసరి నారాయణ రావు
సంగీతం: చక్రవర్తి
తారాగణం: ఎన్.టి. రామారావు,జయసుధ,రావు గోపాల రావు,అల్లు రామలింగయ్య,అనిత..

01. ఎవడికంటే తక్కువరా నేను ఎదురొస్తే గుండెలు తీస్తాను - ఎస్.పి. బాలు - రచన: కొసరాజు
02. కనులు చాలవు కాలము చాలదు తలపు చాలదు - పి. సుశీల,ఎస్.పి. బాలు - రచన: రాజశ్రీ
03. కీచు కీచు పిట్ట నేలకేసి కొట్ట నిన్నోదలి పెట్టేది - ఎస్.పి. బాలు, పి. సుశీల - రచన: కొసరాజు
04. నారంగా నారంగా నువ్విట్ట నా రంగ నేనిట్ట - పి. సుశీల,ఎస్.పి. బాలు - రచన: వేటూరి
05. నూటికో కోటికో ఒక్కరు ఎప్పుడో ఎక్కడో - ఎస్.పి. బాలు,పి. సుశీల బృందం - రచన: దాసరి
06. యువకుల్లారా లేవండి..ఉన్నాను నేనున్నాను - ఎస్.పి. బాలు కోరస్ - రచన: దాసరి



No comments:

Post a Comment