Showing posts with label వ - సినిమా. Show all posts
Showing posts with label వ - సినిమా. Show all posts

Friday, March 6, 2020

వంశ గౌరవం - 1982


( విడుదల తేది:  12.02.1982 శుక్రవారం )
అభిమన్య ఆర్ట్ క్రియేషన్స్ వారి
దర్శకత్వం: ఎన్. రవీంద్రరెడ్డి
సంగీతం: చక్రవర్తి
గీత రచన: వేటూరి సుందర రామూర్తి
తారాగణం: శోభన్ బాబు,సుజాత,సత్యనారాయణ,అల్లు రామలింగయ్య,ఝాన్సి,

01. ఎక్కడో దూరాన ఉండే తల్లి దివినుంచి మళ్ళి - ఎస్.పి. బాలు
02. ఎదలో తుమ్మెద ఝంకారం ఎదగే కమ్మని శృంగారం -  ఎస్.పి. బాలు, ఎస్. జానకి
03. నా శశి నీవేనా నా ఆశలు నిజమేనా  -  ఎస్.పి. బాలు, ఎస్. జానకి
04. పాలు కావాలా పండు కావాలా లాల పోయాలా - పి. సుశీల,ఎస్.పి. బాలు


వంశవృక్షం - 1980



( విడుదల తేది: 20.11. 1980 గురువారం )
వంశీ కృష్ణా మూవీస్ వారి
దర్శకత్వం: బాపు
సంగీతం: కె.వి. మహాదేవన్
తారాగణం: కె.వి. సోమయాజులు,అనీల్ కుమార్,జ్యోతి,కాంతారావు,ముక్కామల....

01. అసహాయ శూరుడెవడు అజ్ఞాత వీరుడెవడు - ఎస్.పి. బాలు,పి. సుశీల - రచన: డా. సినారె
02. ఉరికింది ఉరికింది సెలయేరు ఉరిమింది ఉరిమింది - ఎస్.పి. బాలు - రచన: డా. సినారె
03. ఏది వంశం ఏది గోత్రం ఏది పరమార్ధం - ఎస్.పి. బాలు బృందం - రచన: డా. సినారె
04. ధర్మ మార్గమే వంశ వృక్షం దాని - ఎస్.పి. బాలు బృందం- రచన: డా. సినారె
05. నిండింది నూరేళ్ళ బ్రతుకు మిగిలింది - ఎస్.పి. బాలు, పి. సుశీల బృందం - రచన: డా. సినారె
06. వంశీ కృష్ణా యదువంశీ ( పతాక సన్నివేశం బిట్ )- ఎస్.పి. బాలు,ఎస్.పి. శైలజ - రచన: డా. సినారె
07. వంశీ కృష్ణా యదువంశీ కృష్ణా గోపవనిత - ఎస్.పి. బాలు, ఎస్.పి. శైలజ బృందం - రచన: డా. సినారె
08. శ్రీవత్సాంకం మహోరాస్కం వనమాలా ( శ్లోకం ) - ఎస్.పి. బాలు బృందం - సంప్రదాయం


వజ్రాల జలపాతం - 1979


విడుదల తేది: 00.00.1979
జె.జి. ఫిలింస్ వారి
దర్శకత్వం: బండారు గిరిబాబు
సంగీతం: రమేష్ నాయుడు
గీత రచన: డా. సి. నారాయణ రెడ్డి
తారాగణం: గిరిబాబు,

01. ఈనాడే మెరిసింది నీ అందం నీ పరువం ఈ తరుణం - ఎస్.పి. బాలు, ఎస్.పి. శైలజ కోరస్
02. సోకులో ఉన్నావు రాములమ్మా చాకులా ఉన్నావు - ఎస్.పి. బాలు, పి. సుశీల



వద్దంటే పెళ్లి - 1984


( విడుదల తేది: 06.04.1984 శుక్రవారం )
ఎ.వి.ఎం. ప్రొడక్షన్స్ వారి
దర్శకత్వం: భాగ్య రాజా
సంగీతం: ఇళయరాజా
గీత రచన: రాజశ్రీ
తారాగణం: భాగ్య రాజా,ఊర్వశి

01. కన్ను తెరవరా స్వామి నన్నే పిలవరా స్వామి - పి. సుశీల, ఎస్.పి. బాలు
02. గడసరి నా మావ వచ్చాడే - పి. సుశీల, ఎస్.పి. బాలు
03. చిన్ని చిన్ని కన్నా చిన్నారి మా నాన్న - పి. సుశీల, ఎస్.పి. బాలు
04. తలపులు రాగం వలపులు తాళం - పి. సుశీల, ఎస్.పి. బాలు కోరస్
05. రా రా పంతులయి రారా ఊరించి - ఎస్.పి. శైలజ, ఎస్.పి. బాలు


వధూవరులు - 1976


( విడుదల తేది: 10.09.1976 శుక్రవారం )
సంస్థ: చిత్రభాను ప్రొడక్షన్స్ వారి
దర్శకత్వం: ఎన్.డి. విజయబాబు
సంగీతం: మాస్టర్ వేణు
తారాగణం: గిరిబాబు,భారతి,చంద్రమోహన్, అంజలీ దేవి

01. ఎక్కడున్నావో చెలీ అలనాటి నా జాబిలి ఎక్కడున్నావో - ఎస్.పి. బాలు కోరస్
                 


వనజ గిరిజ - 1976


( విడుదల తేది: 22.04.1976 గురువారం )
శ్రీ వనజా మూవీస్ వారి
దర్శకుడు: గౌతమ్
సంగీతం: టి. చలపతిరావు
తారాగణం: రామకృష్ణ,జమున,సత్యనారాయణ,కృష్ణకుమారి,చంద్రమోహన్, విజయ లలిత,రమాప్రభ

01. కంటిలో ఎరుపు పెదవిపై పిలుపు వంటిలో విరుపు - ఎస్.పి. బాలు - రచన: దాశరధి



వయసు పిలిచింది - 1978


( విడుదల తేది:  04.08.1978 శుక్రవారం )
శ్రీ చిత్ర మూవీస్ వారి
దర్శకత్వం: శ్రీధర్
సంగీతం:ఇళయరాజా
తారాగణం: కమల్ హసన్, రజనీకాంత్,జయచిత్ర,శ్రీప్రియ

01. ఇలాగే ఇలాగే సరాగమాడితే వయ్యారం యవ్వనం - ఎస్.పి. బాలు, పి. సుశీల
02. మబ్బేమసకేసిందిలే పొగమంచే తెరగా నిలిచిందిలే - ఎస్.పి. బాలు
03. హల్లో మై రీటా ఏమైంది నీ మాట పాడేవు సరికొత్త పాట - ఎస్.పి. బాలు



వయసొచ్చిన పిల్ల - 1975



( విడుదల తేది : 10.10.1975 శుక్రవారం )
సంస్థ: కృషీవల పిక్చర్స్ వారి
దర్శకత్వం: లక్ష్మీ దీపక్
సంగీతం: టి. చలపతి రావు
తారాగణం: గిరిబాబు,జి. వరలక్ష్మి,లక్ష్మి,పద్మనాభం

01. చేతికి గాజులందము చెంపకు సిగ్గులందము వయ - ఎస్.పి. బాలు,పి. సుశీల - రచన: దాశరథి


వయ్యారి భామలు వగలమారి భర్తలు - 1982



( విడుదల తేది: 20.08.1982  శుక్రవారం )
జి.ఆర్.పి. ఆర్ట్స్ వారి
దర్శకత్వం: కట్టా సుబ్బారావు
సంగీతం: రాజన్ - నాగేంద్ర
గీత రచన: వేటూరి సుందర రామూర్తి
ఎన్.టి. రామారావు,కృష్ణ,శ్రీదేవి,రాధిక,రతి అగ్నిహోత్రి

01. ఆడవే రాజహంస నడయాడవే రాజహంస - పి. సుశీల,ఎస్.పి. బాలు
02. కొంగే తగిలింది రంగు తెలిసిందే పువ్వుల్లో రెమ్మా - ఎస్.పి. బాలు ,పి. సుశీల
03. కొత్త పెళ్లికొడుకునే పొద్దసలే ఎరగనే పొద్దువాలి - ఎస్.పి. బాలు,పి. సుశీల
04. మేఘాల పందిరిలోన  మెరిసింది వెలుగే  అవునా - ఎస్.పి. బాలు,పి. సుశీల
05. యవ్వనమంతా నవ్వుల పంట నవ్విన జంటే - ఎస్.పి. బాలు,పి. సుశీల
06. వయ్యారి భామవే సయ్యాటలాడవే ఉయ్యాలై ఊగావే - పి. సుశీల,ఎస్.పి. బాలు



వసంత కోకిల - 1982 ( డబ్బింగ్ )


( విడుదల తేది:  14.10.1982  గురువారం )
శ్రీ విఘ్నేశ్వర సిని ఆర్ట్ క్రియేషన్స్
దర్శకత్వం: బాలు మహేంద్ర
సంగీతం: ఇళయరాజా మరియు వేలూరి కృష్ణమూర్తి
గీత రచన: గోపి
తారాగణం: కమల్ హసన్,శ్రీదేవి,స్మిత,వైజి.మహేంద్రన్..

01. ఈ లోకం అతి పచ్చన తోడుంటే ఈ పక్కన ఎదలో -  ఎస్.పి. బాలు
02. కధగా కల్పనగా కనిపించే నాకొక దొరసాని - ఎస్.పి. బాలు
03. భోజరాజు కాలంలోన పొద్దే పోదావని కాలంలో - ఎస్.పి. బాలు,రమోల
04. మనకోసం వేకువయ్యేను వేల్లువచ్చేను పూలు - ఎస్.పి. బాలు,ఎస్. జానకి బృందం



వాడని మల్లి - 1981


( విడుదల తేది:  25.12.1981 శుక్రవారం)
ఏ.వి.ఎం. మురుగన్ వారి
దర్శకత్వం: ఏ.వి.ఎం. మురుగన్
సంగీతం: సత్యం
తారాగణం: సుప్రియ,నందకుమార్,అన్నపూర్ణ,టెలిఫోన్ సత్యనారాయణ,రమాదేవి

01. కాపుసారా కొడితే కపెక్కిందే పిల్లా షోకు చూస్తె - ఎస్.పి. బాలు బృందం - రచన: సాహితి
02. చలి చలిగా ఉంది జాతర కసి కసిగా - ఎస్. జానకి, ఎస్.పి. బాలు - రచన: వేటూరి
03. మందూరులో .. భలేగుంది బంగారు - ఎస్. జానకి, ఎస్.పి. బాలు - రచన: వేటూరి




వాడే వీడు - 1973


( విడుదల తేది: 18.10.1973 గురువారం )
శ్రీగౌతమ్ పిక్చర్స్ వారి
దర్శకత్వం: డి. యోగానంద్
సంగీతం: సత్యం
తారాగణం: ఎన్.టి. రామారావు, మంజుల,నాగభూషణం,పద్మనాభం, పండరీబాయి

01. అహ లవ్‌లోనే ఉందిలే లోకమంతా అది లేకపోతే చీకటిలే - ఎస్.పి. బాలు, ఎల్. ఆర్. ఈశ్వరి
02. హరేరామ హరేరామ ఆగండి కాస్త ఆగండి - బి. వసంత. ఎస్.పి. బాలు



వారాలబ్బాయి - 1981


( విడుదల తేది:  05.12.1981 శనివారం )
జయభేరి ఆర్ట్ మూవీస్ వారి
దర్శకత్వం: రాజా చంద్ర
సంగీతం: చక్రవర్తి
గీత రచన: జాలాది
తారాగణం: మురళి మోహన్, మాధవి, జానకి,గిరిబాబు,సత్యనారాయణ,ప్రభాకర రెడ్డి...

01. అద్దరేతిరి వచ్చాడంటా ఆకలేసి ఉన్నదంట - పి. సుశీల, ఎస్.పి. బాలు
02. కాకమ్మకాకి కలవల్ల కాకి లోకాన ఏకాకి ఏ వాడ - ఎస్.పి. బాలు
03. తాంబూలం వేశాడే మేనమామ వాడు సందెకాడ చిందులాడు - ఎస్.పి. బాలు
04. లటుకు చిటుకు లంక తోటలో అటుకు ఇటుకు - ఎస్.పి. బాలు, పి. సుశీల



వింత కధ - 1973


( విడుదల తేది: 02.11.1973 శుక్రవారం )
శ్రీ కాళేశ్వరీ  ఎంటర్ ప్రైజెస్ వారి
దర్శకత్వం: వి.ఎస్. బోస్
సంగీతం: పుహళేంది
తారాగణం: కృష్ణ,వాణిశ్రీ,గుమ్మడి,నల్ల రామూర్తి,సత్తిబాబు,లీలారాణి,ఝాన్సి,విజయలక్ష్మి....

01. ఎదురు చూసిన కాముని పున్నమి ఈనాడే - ఎస్.పి. బాలు - రచన: డా. సినారె
02. ఎదురు చూసిన కాముని పున్నమి ఈనాడే - పి. సుశీల, ఎస్.పి. బాలు - రచన: డా. సినారె
03. కరిగించకు ఈ స్వప్నం కదిలించకు నా స్వర్గం - ఎస్.పి.బాలు - రచన: దేవులపల్లి
04. తల్లిం దండ్రియు నన్ను గానని మనస్తాపంబునన్ (పద్యం) - ఎస్.పి. బాలు
05. పంచద్బూషణ బాహుమూల రుచితో పాలిండ్లు (పద్యం) - ఎస్.పి. బాలు
06. పాటున కింతులోర్తురే కృపారహిత (పద్యం) - ఎస్.పి. బాలు



వింత దంపతులు - 1972


( విడుదల తేది: 18.08.1972 శుక్రవారం )
సుభాషిణి ఆర్ట్ పిక్చర్స్ వారి
దర్శకత్వం: కె. హేమాంభరధర రావు
సంగీతం: ఎస్.పి. కోదండపాణి
తారాగణం: జమున,కృష్ణంరాజు,కృష్ణకుమారి, నాగభూషణం,చంద్రమోహన్,జయ,
అల్లు రామలింగయ్య...

01. కలలన్నీ నిజమైన కమ్మని వేళ కలకాలం నిలవాలి - పి. సుశీల, ఎస్.పి. బాలు - రచన: దాశరధి

                             - ఈ క్రింది పాటల అందుబాటులో లేదు - 

01. ఏదేదో ఏదేదో లోలోన అవుతుంది ఉండుండి ఈ గుండె - ఎస్.పి. బాలు - రచన: ఆరుద్ర



వింత సంసారం - 1971


( విడుదల తేది: 16.04.1971 శుక్రవారం )
సావిత్రి కంబైన్స్ వారి
దర్శకత్వం: సావిత్రి
సంగీతం: ఎస్.పి. కోదండపాణి
తారాగణం: జగ్గయ్య, సావిత్రి, నాగయ్య,రాంమోహన్, రాజబాబు, రమాప్రభ

01. కోనసీమ పల్లెలోన గొప్పవారి ఇంటిలోన పాపలాంటి - పి.సుశీల, ఎస్.పి.బాలు - రచన: దాశరధి


వింతయిల్లు సొంత గోల - 1976


( విడుదల తేది: 05.03.1976 శుక్రవారం )
కరుణ చిత్ర వారి 
దర్శకత్వం: పి. లక్ష్మి దీపక్
సంగీతం: బి. శంకర్
తారాగణం: రాజబాబు,రమాప్రభ,శరత్ బాబు,ప్రభ,చంద్రమోహన్,జయమాలిని,నాగభూషణం

01. చీకట్లో గుసగుసలు పాతరకం పగలే పకపకలు - ఎస్.పి. బాలు, పి. సుశీల - రచన: డా. సినారె
02. నీపై మోజు ఉన్నదిరా అదరక బెదరక  - పి. సుశీల, ఎస్.పి. బాలు, జి. ఆనంద్ - రచన: కొసరాజు
03. రాక రాక రాక వచ్చినోడా లేక లేక లేత మనసు - పి. సుశీల, ఎస్.పి. బాలు - రచన: డా. సినారె
04. రై రై రై రై అల్లరి బుల్లోడా నువ్వెవరో నేనెవరో - ఎస్.పి. బాలు, బి. వసంత - రచన: డా. సినారె


విక్రమార్క విజయం - 1971


( విడుదల తేది: 12.02.1971 శుక్రవారం )
పి.యస్.ఆర్ పిక్చర్స్ వారి
దర్శకత్వం: గిడుతూరి సూర్యం
సంగీతం: ఎ.ఎ. రాజ్
తారాగణం: ఎస్.వి. రంగారావు,రామకృష్ణ,బాలయ్య,విజయనిర్మల,రాజశ్రీ,అంజలీ దేవి...

01. ఎందుకు బిడియము ఎవరున్నారని - ఎస్.పి. బాలు,పి . సుశీల

                                -  ఈ క్రింది శ్లోకము  అందుబాటులో లేదు  - 

01. జయజయ సుదాసార డిండీర నీహిర (శ్లోకం) - ఎస్.పి. బాలు - రచన: చిల్లర భావనారాయణ



విచిత్ర జీవిత౦ - 1978


విడుదల తేది: 00.00.1978
శ్రీ ఉమా లక్ష్మి కంబైన్స్ వారి
దర్శకత్వం: వి. మధుసూధన రావు
సంగీతం: చక్రవర్తి
తారాగణం: అక్కినేని,వాణిశ్రీ,నాగభూషణం,రమాప్రభ,గుమ్మడి,జయసుధ,జగ్గయ్య

01. ఇన్నాళ్ళ ఈ మూగబాధ ఈనాటితో మాసిపోని నీ నుదుట - ఎస్.పి.బాలు
02. నాకోసం ఆనందం నీకోసం అనురాగం మదిలోని నిండిపోయే - ఎస్.పి. బాలు, పి. సుశీల
03. బంగినపల్లి మామిడిపండు మంగినపూడి మల్లె చెండు - ఎస్.పి.బాలు, పి. సుశీల



విచిత్రదాంపత్యం - 1971


( విడుదల తేది: 16.04.1971 శుక్రవారం )
ఉష:శ్రీ  ప్రొడక్షన్స్ వారి
దర్శకత్వం: పి. చంద్రశేఖర్ రెడ్డి
సంగీతం: అశ్వద్ధామ
తారాగణం: శోభన్ బాబు,గుమ్మడి,రాజబాబు,సావిత్రి,విజయనిర్మల,విజయలలిత,మీనాకుమారి.....

01. బ్రాహ్మపట్నం పోదమంటే దారి తెలియదు అన్నయ్య - రమణ, ఎస్.పి. బాలు - రచన: డా. సినారె