Saturday, March 7, 2020

త్రిలోక సుందరి - 1980


( విడుదల తేది: 01.08.1980 శుక్రవారం ) 
పి.ఎస్.ఆర్. పిక్చర్స్ వారి
దర్శకత్వం: సింగీతం శ్రీనివాసరావు
సంగీతం: ఎం.ఎస్. విశ్వనాథన్ 
గీత రచన: డా. సి. నారాయణరెడ్డి
తారాగణం: నరసింహ రాజు,జయమాలిని,
మోహన్ బాబు,మాధవి,కాంతారావు,మిక్కిలినేని,పండరీబాయి

01. నాగమోహినీ నటియించవే నీ నాట్యకళా విలాస పటిమ - ఎస్.పి. బాలు
02. నీ అందమే అరవిందమై నయనాల మెరిసేనులే - ఎస్.పి. బాలు, పి. సుశీల
03. వలపుల వీణా పలికెను లోన రసమయ లీల విరిసిన వేళ - పి. సుశీల, ఎస్.పి. బాలు


No comments:

Post a Comment