Saturday, March 7, 2020

త్యాగయ్య 1981


( విడుదల తేది: 17.04.1981 శుక్రవారం)
నవత సినీ ఆర్ట్స్ వారి
దర్శకత్వం: బాపు
సంగీతం: కె.వి. మహదేవన్
తారాగణం: జె.వి. సోమయాజులు, కె.ఆర్. విజయ,రావు గోపాల రావు,ఝాన్సీ,రాళ్ళపల్లి,జ్యొతిలక్ష్మి

01. ఆరగింపవే పాలు ఆరగంపవే - ఎస్.పి. బాలు, పి. సుశీల
02. ఉయ్యాల లూగవయ్యా శ్రీరామా సయ్యాట - ఎస్.పి. బాలు, పి. సుశీల
03. ఎందరో మహానుభావులు అందరికీ వందనములు - ఎస్.పి. బాలు
04. ఎన్నడు చూతునో ఇనకుల తిలకా - ఎస్.పి. బాలు
05. కనుగొంటిని శ్రీరాముని నేడు - ఎస్.పి. బాలు
06. ఖగరాజు నీ ఆనతి విని వేగ కనలేడే - ఎస్.పి. బాలు
07. జగదానంద కారకా జయ జానకీ ప్రాణనాధ - ఎస్.పి. బాలు
08. తెరతీయగా రారా నాలోని తెర తీయగర - ఎస్.పి. బాలు
09. నను పాలింప నడచి వచ్చితివో - ఎస్.పి. బాలు
10. నా జీవాధారా నానోము ఫలమో రాజీవలోచన - ఎస్.పి. బాలు
11. నాదతనుమనిసి శంకరం నమామి మనసా - ఎస్.పి. బాలు
12. నామోరాలికంప వేమి ఆలకిమంప - ఎస్.పి. బాలు
13. నిధి చాల సుఖమా రాముని సన్నిది బ్రోవ సుఖమా - ఎస్.పి. బాలు
14. నీ మనసు నీ సొగసు నీ -  ఎస్.పి. బాలు
15. పరిమాత్ముడు వెలిగే ముచ్చట బాగా - ఎస్.పి. బాలు
16. ప్రాణమేపాటియై మానమే మేలంటి కాని - ఎస్.పి. బాలు - రచన: చిత్తూరు సుబ్రహ్మణ్యం
17. బంటు రీతి కొలువు ఈయవయ రామ - ఎస్.పి. బాలు
18. బాలకనుకమయ చేల సుజన పరిపాలన - ఎస్.పి. బాలు
19. భవనుత నా హృదయమున రామించును - ఎస్.పి. బాలు
20. మంగళం కోసాలేంద్రయ మహనీయ గుణాత్మానే - ఎస్.పి. బాలు
21. మనసా ఎటు నోర్తునే నా మనవిని చేకొనవే - ఎస్.పి. బాలు
22. మారు బల్కకున్నవేమిరా మా మనో రమణ - ఎస్.పి. బాలు
23. ముందు వెనుకయిరు పక్కల తోడై - ఎస్.పి. బాలు
24. మేలుకోవయ్యా మమ్మేలుకో రామా - ఎస్.పి. బాలు
25. మోక్షము కలదా భువిలో జీవనముక్తులు - ఎస్.పి. బాలు
26. రమించు వారెవరురా రఘోత్తమ నిను విన - ఎస్.పి. బాలు బృందం
27. రామ భక్తి సామ్రాజ్యం ఏ మానవుల కందునో - ఎస్.పి. బాలు
28. రారా మాయింటి దాకా రామ రారా - ఎస్.పి. బాల
29. వందనము రఘునందన సేతుబంధన భక్తచందన - ఎస్.పి. బాలు బృందం
30. వరదరాజా నిన్నే కోరితి వచ్చితిరా - ఎస్.పి. బాలు
31. విడము చేయము నను విడనాడ - ఎస్.పి. బాలు,పి. సుశీల
32. శ్రీ గణపతిని సేవింప రారే శ్రిత మానవులారా - ఎస్.పి. బాలు
33. శ్రీ పార్వతీ దేవి దీవించు నిన్ను నిత్య కళ్యాణిగా - పి. సుశీల బృందం - రచన: వేటూరి
34. శ్రీనారద మౌని గురురాయ కంటి - ఎస్.పి. బాలు
35. శ్రీరామ జయరామ శృంగార రామఅని - ఎస్.పి. బాలు
36. శ్రీరామ పాదమా నీ కృప చాలునే  - ఎస్.పి. బాలు
37. సంగీత జ్ఞానము భక్తి వినా సన్మార్గము కలదే - ఎస్.పి. బాలు
38. సమయానికి తగు మాటలాడెను - ఎస్.పి. బాలు
39. సీతమ్మ మాయమ్మ శ్రీరాముడు మా తండ్రి - ఎస్.పి. బాలు
40. సొగసుగా మృదంగ తాళము జత గూర్చి నిను - ఎస్.పి. బాలు
41. హెచ్చరికగా రారా శ్రీరామచంద్ర - ఎస్.పి. బాలు



No comments:

Post a Comment