Friday, March 6, 2020

మహాపురుషుడు - 1981


( విడుదల తేది: 21.11.1981 శనివారం)
ఆదిత్య చిత్రా వారి
దర్శకత్వం: లక్ష్మీ దీపక్
సంగీతం: చక్రవర్తి
తారాగణం: ఎన్.టి. రామారావు,జయసుధ,సుజాత,సూర్యకాంతం,మురళీమోహన్,సత్యనారాయణ

01. కోవెలలో దీపంలా నువ్వు వెలుగుతూ ఉండాలి - ఎస్.పి. బాలు - రచన:  గోపి
02. చిలకలూరిపేట చిన్నదాన్ని కులుకుల్లో మొదటి - ఎస్. జానకి, ఎస్.పి. బాలు - రచన: డా. సినారె
03. తొలిసారి వాడిచూపు ఈసారి వాలు చూపు - ఎస్.పి. బాలు, పి. సుశీల - రచన: వేటూరి
04. బోణీ కొట్టు బేరం వద్దు సందేళకి  బెట్టు తీసి - ఎస్.పి. బాలు, పి. సుశీల - రచన: వేటూరి
05. మంగమ్మత్త కూతురా మల్లెపూల జాతరా - ఎస్.పి. బాలు, పి. సుశీల - రచన: వేటూరి


No comments:

Post a Comment