Friday, March 6, 2020

మహాబలుడు - 1969


( విడుదల తేది: 18.04.1969 శుక్రవారం )
భారతీ పిక్చర్స్ వారి
దర్శకత్వం: రవికాంత్ నగాయిచ్
సంగీతం: ఎస్.పి. కోదండపాణి
తారాగణం: కృష్ణ, రాజబాబు,త్యాగరాజు, రావి కొండలరావు,వాణిశ్రీ,లక్ష్మి,గీతాంజలి,నాగయ్య

01. ఏమే ఒప్పులకుప్ప నిను ప్రేమిస్తే అది తప్ప అలరించే - ఎస్.పి. బాలు - రచన: ఆరుద్ర
02. విశాల గగనంలో చందమామ ప్రశాంత సమయంలో - ఎస్.పి. బాలు, పి. సుశీల - రచన: ఆరుద్ర



No comments:

Post a Comment