Friday, March 6, 2020

రాజాధి రాజు - 1980


( విడుదల తేది: 04.07.1980 శుక్రవారం )
రమా చిత్రా వారి
దర్శకత్వం: బాపు
సంగీతం: కె.వి. మహాదేవన్
తారాగణం: విజయ్ చందర్, నూతన్ ప్రసాద్,సుమలత

01. అల్లీబిల్లీ అమ్మాయి అందచందాలున్నాయి ఉన్నవన్నీ - ఎస్.పి. బాలు - రచన: ఆరుద్ర
02. కొత్త దేవుడండి కొంగోత్త దేవుడండి ఇతడే దిక్కని - ఎస్.పి. బాలు బృందం - రచన: వేటూరి
03. తాగు భాయి తాగు చాంగ్ భళా చాంగు సంతోషం - ఎస్.పి. బాలు బృందం- రచన: ఆరుద్ర
04. దిక్కుల కలకల చుక్కల కిలకిల - పి. సుశీల, ఎస్.పి. బాలు - రచన: ?
05. వచ్చె వచ్చె కొత్త జీవితం - ఎస్.పి. బాలు బృందం- రచన: వేటూరి
06. వచ్చె వచ్చె వచ్చె వచ్చె నాకు యవ్వనం జివ్వు జివ్వు - ఎస్.పి. బాలు - రచన: వేటూరి


No comments:

Post a Comment