Friday, March 6, 2020

రాజా రమేష్ - 1977


(విడుదల తేది:  21.07.1977  గురువారం)
సుగుణా పిక్చర్స్ వారి
దర్శకత్వం: వి. మధుసూధన రావు
సంగీతం: కె.వి. మహాదేవన్
గీత రచన: ఆత్రేయ
తారాగణం: అక్కినేని,వాణిశ్రీ,జగ్గయ్య,కాంచన,విజయలలిత,జయమాలిని,కె.వి. చలం

01. ఏంతో రసికుడు దేవుడు ఎన్ని ఎన్నిరంగులెన్ని సొగసు లిచ్చాడో - ఎస్.పి. బాలు
02. చంద్రుడు కనబడలేదని వెన్నెల వేరే చోటికి వెళుతుందా - ఎస్.పి.బాలు,పి. సుశీల
03. నెల్లూరి నెరజాణ నజరైన చినదాన మాపురానా రేపు రానా - ఎస్.పి.బాలు, పి. సుశీల
04. నేలమీది జాబిలి నింగిలోని సిరిమల్లి నా చెలి నెచ్చెలి - ఎస్.పి. బాలు, పి. సుశీల
05. వాయించు ఆదితాళం మెప్పించు నేటి మేళం - ఎస్.పి. బాలు





No comments:

Post a Comment