( విడుదల తేది: 24.10.1980 శుక్రవారం )
| ||
---|---|---|
ప్రభు చిత్ర వారి దర్శకత్వం: ఎస్.పి. చిట్టిబాబు సంగీతం: చక్రవర్తి తారాగణం: కృష్ణంరాజు, చిరంజీవి,సత్యనారాయణ,కాంతారావు,జయసుధ,సుజాత,సావిత్రి,ఝాన్సీ | ||
01. ఇదే పరువం ప్రతీ సమయం ఇలా ఆడి ఘల్ ఘల్ - పి. సుశీల, ఎస్.పి. బాలు - రచన: డా. సినారె 02. కలయైన నిజమైన కాదన్నా లేదన్నా చెబుతున్నా - పి. సుశీల, ఎస్.పి. బాలు - రచన: ఆత్రేయ 03. నవ్వేందుకే ఈ జీవితం నవ్వొక్కటేరా శాశ్వతం - ఎస్.పి. బాలు - రచన: ఆత్రేయ 04. నా హృదయం తెల్లకాగితం అది ఏనాడో నీకు అంకితం - ఎస్.పి. బాలు, పి. సుశీల - రచన: ఆత్రేయ 05. ప్రేమ తరంగాలు నవజీవన రాగాలు ఎంత తలచిన - ఎస్.పి. బాలు, పి. సుశీల - రచన: డా. సినారె 06. మనసు ఒక మందారం చెలిమి తన మకరందం - ఎస్.పి. బాలు - రచన: ఆత్రేయ |
Friday, March 6, 2020
ప్రేమ తరంగాలు - 1980
Labels:
1980,
1980s,
ప - సినిమా
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment