Friday, March 6, 2020

పల్లె పిలిచింది - 1981


( సెన్సార్ తేది:  31.12.1981 గురువారం )
విశ్వరంజని ఆర్ట్ ఫిలింస్ వారి
దర్శకత్వం: ఎర్రమనేని చంద్రమౌళి
సంగీతం: ఘంటసాల విజయ కుమార్
తారాగణం: రంగనాథ్,జ్యోతి,ప్రభాకర్ రెడ్డి,చలపతి రావు,చిట్టిబాబు..

01. నీ కళ్ళు మాటలాడని మూత మూయకు - ఎస్.పి. బాలు,పి. సుశీల - రచన: కోపల్లె శివరాం
02. పల్లె పిలిచింది మంచిని పెంచే మనసుల కోసం - ఎస్.పి. బాలు కోరస్ - రచన: భుజంగరాయ శర్మ



No comments:

Post a Comment