Thursday, March 12, 2020

అంతం కాదిది ఆరంభం - 1981


( విడుదల తేది: 16.10.1981 శుక్రవారం )
విజయకృష్ణా మూవీస్ వారి
దర్శకత్వం: విజయ నిర్మల
సంగీతం: రమేష్ నాయుడు
గీత రచన: వేటూరి సుందర రామూర్తి
తారాగణం: కృష్ణ, విజయ నిర్మల,సత్యనారాయణ,జగ్గయ్య,రాజబాబు,
త్యాగరాజు,జ్యొతిలక్ష్మి,జయమాలిని

01. అబ్బాలాలో అమ్మలాలో అయ్య నేను అమ్మ నువ్వు ఓ యబ్బలాలో - ఎస్.పి. బాలు,పి. సుశీల
02. నిన్నంటుకోవాలి ఈపొద్దు నేనంటుకొబోతే ఆ పొద్దు అందాలు  - ఎస్.పి. బాలు, పి. సుశీల
03. నే ఊరికి మొనగాణ్ణి నా పేరుకు తగినోణ్ని మంచి వాళ్లకు మంచి - ఎస్.పి. బాలు కోరస్
04. మూడు చుక్కల ముద్దుల బిందు మూడు పక్కల మువ్వల చిందు - ఎస్.పి. బాలు కోరస్



No comments:

Post a Comment