Friday, March 6, 2020

ప్రేమ సింహాసనం - 1981


( విడుదల తేది: 14.01.1981 బుధవారం )
తిరుపతి ఇంటర్ నేషనల్ వారి
దర్శకత్వం: బీరం మస్తాన్ రావు
సంగీతం: చక్రవర్తి
తారాగణం: ఎన్.టి. రామారావు,కె.ఆర్. విజయ,రతి,నూతన్ ప్రసాద్,మోహన్ బాబు, సత్యనారాయణ

01. అరివీర భయంకర ప్రళయలయంకర ప్రణయవశంకర - పి. సుశీల, ఎస్.పి. బాలు
02. అరివీర భయంకర ప్రళయలయంకర (పతాక సన్నివేశంలోని బిట్) - పి. సుశీల, ఎస్.పి. బాలు
03. ఇది ప్రేమ సింహాసనము హృదయాల ప్రియశాసనం  (సంతోషం)- ఎస్.పి. బాలు,పి. సుశీల
04. ఇది ప్రేమ సింహాసనము హృదయాల ప్రియశాసనం  (విషాదం)- ఎస్.పి. బాలు,పి. సుశీల
05. చందమామ కొండెక్కి౦ది కొండెక్కి కూతపెట్టింది - ఎస్.పి. బాలు, పి. సుశీల బృందం
06. జేజమ్మ చెప్పింది జాతిపిల్లోడున్నాడని రాజమ్మ చెప్పింది - పి. సుశీల, ఎస్.పి. బాలు
07. లాలమ్మ లాలి లాలమ్మ లాలి జోజో పప్పా గోలమ్మ తల్లి - ఎస్.పి. బాలు
08. హరిఓం గోవిందా జాగర్తయ్ జాగర్త చూపులకేమో చక్కని చుక్క - ఎస్.పి. బాలు, ఎస్. జానకి


No comments:

Post a Comment