Friday, March 6, 2020

ప్రేమకానుక - 1981


( విడుదల తేది:  27.06.1981 శనివారం )
అన్నపూర్ణ స్టూడియోస్ వారి
దర్శకత్వం: కె. రాఘవేంద్ర రావు
సంగీతం: చక్రవర్తి
గీత రచన: ఆత్రేయ
తారాగణం: అక్కినేని,శ్రీదేవి,రావు గోపాలరావు,మోహన్ బాబు,పుష్పలత,మనోరమ,
అల్లు రామలింగయ్య

01. అయ్యారే తుంటరోడు ఒయ్యరం సంతకాడ వియ్యలు - పి. సుశీల, ఎస్.పి. బాలు బృందం
02. ఈ కొండకోనల్లో  నీరెండ ఛాయల్లో ఈ ఎండిమబ్బుల్లో నీవే - ఎస్.పి. బాలు, పి. సుశీల
03. ఓ నవమదనా రారా నా ప్రియసదనా రార సుమతర మధుకర - పి. సుశీల, ఎస్.పి. బాలు
04. చెమ్మచెక్క సక్కనోడు జిమ్మ దియ్య సిక్కనోడు - పి. సుశీల, ఎస్.పి. బాలు
05. జంతర్ మంతర్ ఆటలాడాలి జమ్మాలకిడి దుమ్మురేగాలి - ఎస్.పి. బాలు, పి. సుశీల
06. మనసుల ముడి పెదవుల తడి మధువుల జడి  ఎద తడబడి - ఎస్.పి.బాలు, పి. సుశీల బృందం
07. వంటచేసి చూపిస్తా పీటవేసి తినిపిస్తా ఆడాళ్ళకంటే - ఎస్.పి. బాలు, ఎస్.పి. శైలజ



No comments:

Post a Comment