Friday, March 6, 2020

రామ్ రాబర్ట్ రహీం - 1980


( విడుదల తేది: 31.05.1980 శనివారం )
పద్మావతి ఫిల్మ్స్ వారి 
దర్శకత్వం: విజయ నిర్మల
సంగీతం: చక్రవర్తి
తారాగణం: కృష్ణ,శ్రీదేవి,రజనీకాంత్,సునీత,చంద్రమోహన్,ఫటాఫట్ జయలక్ష్మి

01. ఒక అమ్మాయి ఒక అబ్బాయి - ఎస్.పి. బాలు,పి. సుశీల,జి. ఆనంద్,ఎస్.పి. శైలజ - రచన:  వేటూరి
02. ఒక్కసారి ముద్దు పెట్టుకో వుండలేను చేయి పట్టుకో - ఎస్.పి. బాలు,పి. సుశీల - రచన: డా. సినారె
03. ఓ సాయిబాబా శిరిడి సాయిబాబా ఈ ఇలలో మరో - ఎస్.పి. బాలు బృందం - రచన: డా. సినారె
04. చిలకుంది చిలక ముసుగున్న చిలక - ఎస్.పి. బాలు బృందం - రచన:  డా. సినారె
05. మగ్గురు కలిసి ఒకటై నిలిచి ముందుకు - ఎస్.పి. బాలు,జి.ఆనంద్,ఎం. రమేష్ - రచన:  డా. సినారె
06. లక లక లక లక చెంచుక తక తక తక దంచుక  - ఎస్.పి. బాలు,పి. సుశీల - రచన: సాహితి



No comments:

Post a Comment