Friday, March 6, 2020

ప్రేమాభిషేకం - 1981


( విడుదల తేది:  18.02.1981 బుధవారం )
అన్నపూర్ణ స్టూడియోస్ వారి
దర్శకత్వం: దాసరి నారాయణ రావు
సంగీతం: చక్రవర్తి
గీత రచన: దాసరి నారాయణ రావు
తారాగణం: అక్కినేని,శ్రీదేవి,మురళీ మోహన్,గుమ్మడి,పద్మనాభం,జయసుధ,నిర్మల

01. ఆగదూ ఆగదూ ఆగదూ ఆగదు ఏ నిముషము నీ కోసం - ఎస్.పి. బాలు
02. ఒక దేవుడి గుడిలో ఒక దేవత ఒడిలో నిదురించే అనురాగం - ఎస్.పి. బాలు, పి. సుశీల
03. కోటప్పకొండకు వస్తానని మొక్కుకున్నా ఆరుబయట ఎండలో - ఎస్.పి. బాలు, పి. సుశీల
04. చందమామ తో ఒక మాట చెప్పాలి  ఒక పాట పాడాలి - ఎస్.పి. బాలు
05. దేవీ మౌనమా శ్రీదేవి మౌనమా నీకై జపించి జపించి తపించు - ఎస్.పి. బాలు, పి. సుశీల
06. నా కళ్ళు చెబుతున్నాయి నిను ప్రేమించానని - ఎస్.పి. బాలు, పి. సుశీల
07. వందనం అభివందనం నీ అందమే ఒక నందనం - ఎస్.పి. బాలు



No comments:

Post a Comment