Friday, March 6, 2020

సుజాత - 1980


( విడుదల తేది: 29.05.1980 గురువారం )
తారక ప్రభూ ఫిలింస్ వారి
దర్శకత్వం: దుర్గా నాగేశ్వరరావు
సంగీతం: రమేష్ నాయుడు
తారాగణం: మురళీ మోహన్,సుజాత,మోహన్ బాబు,నిర్మల

01. ఆడది అరవిందం ఆ హృదయం నవనీతం ఆ స్న్హేహం - ఎస్. జానకి, ఎస్.పి. బాలు - రచన: రాజశ్రీ
02. ఉంగరం పడిపోయింది పొతే పోని కొంగు జారిపో - పి. సుశీల, ఎస్.పి. బాలు - రచన: డా. సినారె
03. ఒక చల్లని రాతిరిలో ఒక పున్నమి జాబిలి పూచింది - ఎస్.పి. బాలు,పి. సుశీల - రచన: దాసరి
04. పట్టపగలు పుట్టింది ఒక నక్షత్రం సూర్యకిరణనయనజాత సుజాత - ఎస్.పి. బాలు - రచన: వేటూరి
05. పోద్దులూరి ఇంటికాడ ముద్దులోరి అమ్మాయి బైటో - ఎస్.పి. బాలు,ఎస్. జానకి - రచన: దాసరి
06. శరణం శరణం శబరి గిరిశా శరణం అయ్య్పప్పా  - ఎస్.పి. బాలు బృందం - రచన: వేటూరి


No comments:

Post a Comment