Friday, March 6, 2020

శుభోదయం - 1980


( విడుదల తేది: 01.11.1980 శనివారం )
శ్రీరామ్ ఆర్ట్ పిక్చర్స్ వారి
దర్శకత్వం:కె. విశ్వనాధ్
సంగీతం: కె.వి. మహాదేవన్
తారాగణం: చంద్రమోహన్, సులక్షణ ,చారుహాసన్,సాక్షి రంగారావు,మనోరమ,అన్నపూర్ణ

01. అసతోమా సద్గమయా ..ఆనందనిలయా వేదాంత  ( 1 ) - ఎస్.పి. బాలు బృందం - రచన: వేటూరి
02. అసతోమా సద్గమయా ..ఆనందనిలయా వేదాంత ( 2 ) - ఎస్.పి. బాలు బృందం- రచన: వేటూరి
03. కంచికి పోతావా కృష్ణమ్మా ఆ కంచి వార్తలేమి కృష్ణమ్మా - ఎస్.పి. బాలు, పి. సుశీల- రచన: వేటూరి
04. గంధం పుయ్యరుగా పన్నీరు గంధము   (1) - పి. సుశీల, ఎస్.పి. బాలు- త్యాగరాజ కృతి
05. గంధం పుయ్యరుగా పన్నీరు గంధము పుయ్య (2) - పి. సుశీల, ఎస్.పి. బాలు - త్యాగరాజ కృతి
06. తా తకజం తకజం తరికిటతక...నటనము ఆడితే - ఎస్.పి. బాలు,పి. సుశీల- రచన: వేటూరి
07. పూజలు సేయరుగా ...గంధం పుయ్యరుగా  ( బిట్ ) - పి. సుశీల, ఎస్.పి. బాలు - త్యాగరాజ కృతి
08. రాజరాజ కీర్తనై నారిబొమ్మ...కంచికి పోతావా కృష్ణమ్మా - ఎస్.పి. బాలు, పి. సుశీల- రచన: వేటూరి
09. రాయైతే  ఏమిరా దేముడు హాయిగా ఉంటాడు జీవుడు - ఎస్.పి.బాలు,పి. సుశీల- రచన: వేటూరి

No comments:

Post a Comment