Friday, March 6, 2020

శంకరాభరణం - 1980


( విడుదల తేది: 27.09.1980 శనివారం )
పూర్ణోదయా ఆర్ట్ క్రియేషన్స్ వారి
దర్శకత్వం: కె. విశ్వనాథ్
తారాగణం: జె.వి. సోమయాజులు,చంద్రమోహన్,అల్లు రామలింగయ్య,మంజు భార్గవి,రాజ్యలక్ష్మి....

01. ఓంకారనాదాను సంధానమౌ గానమే శంకరా - ఎస్.పి. బాలు, ఎస్. జానకి - రచన: వేటూరి
02. దొరకునా ఇటువంటి సేవ నీపద రాజీవముల - ఎస్.పి. బాలు, వాణి జయరాం- రామదాసు కీర్తన
03. బ్రోచే వారెవరురా నిను వినా రఘువర నను - వాణి జయరాం,ఎస్.పి. బాలు ( రామదాసు కీర్తన)
04. మాణిక్య వీణాం ముఫలాలయంతీం మదాలసాం (శ్లోకం) - ఎస్.పి.బాలు (కాళిదాసు)
05. మానస సంచరరే బ్రహ్మణి - వాణి జయరాం, ఎస్.పి. బాలు ( సదాశివ బ్రహ్మేంద్ర స్వామి కీర్తన)
06. రాగం తానం పల్లవి నా మదిలోనె కదలాడి కడతేరమన్నవి - ఎస్.పి. బాలు - రచన: వేటూరి
07. శంకరా నాద శరీరా పరా వేదవిహారా హరా జీవేశ్వరా - ఎస్.పి. బాలు - రచన: వేటూరి
08. సామజవర గమనా సాధుహృత్  - ఎస్.పి. బాలు, ఎస్. జానకి - రచన: త్యాగరాజు, వేటూరి


No comments:

Post a Comment