Friday, March 6, 2020

పులిబిడ్డ - 1981


( విడుదల తేది:  24.04.1981 శుక్రవారం )
హేరంబ చిత్ర మందిర్ వారి
దర్శకత్వం: వి. మధుసూధన రావు
సంగీతం: చక్రవర్తి
తారాగణం: కృష్ణంరాజు,శ్రీదేవి,సత్యనారాయణ,అంజలీ దేవి,జానకి,ప్రభాకర రెడ్డి, అర్జా జనార్ధన్ రావు

01. కాశీ విశ్వనాధ తండ్రి విశ్వనాధ నువ్వే తండ్రివైతే - ఎస్.పి. బాలు - రచన: ఆత్రేయ
02. నడుమా హ హ హ కన్నెలేడి నడుమా సన్నజాజి  - ఎస్.పి. బాలు, పి. సుశీల : రచన: వేటూరి
03. మనసంతా మంగళ వాద్యలే ఈవేళ కల్యాణ శుభ - ఎస్.పి. బాలు, పి. సుశీల - రచన: వేటూరి
04. వెయ్యి వెయ్యి వంతెన వాలు వాలు పక్కన అందమైన - ఎస్.పి. బాలు, పి. సుశీల - రచన: వేటూరి



No comments:

Post a Comment