Friday, March 6, 2020

వె౦కటేశ్వరవ్రత మహాత్మ్యం - 1980



( విడుదల తేది: 07.03.1980 శుక్రవారం )
కృష్ణా క్రియేషన్స్ వారి
దర్శకత్వం: కె.ఎస్.ఆర్. దాస్
సంగీతం: చక్రవర్తి
తారాగణం: నరసింహరాజు,కవిత,జయమాలిని,ప్రభాకర రెడ్డి,అంజలీ దేవి....

01. అవనీస్తలంబున అంతులేనిది  ( సంవాద పద్యాలు ) - రామకృష్ణ, ఎస్.పి. బాలు - రచన: వీటూరి
02. నాట్యమే నవమోహనం అది నటరాజ చరణాల - ఎస్.పి. బాలు, పి. సుశీల - రచన: డా. సినారె
03. మల్లెపువ్వు గుచ్చుకుందా వెన్నెలలో వెచ్చగుందా - పి. సుశీల, ఎస్.పి. బాలు - రచన: వేటూరి
                                         
                                   - ఈ క్రింది పాటలు అందుబాటులో లేవు - 

01. ఓహో మధుమతి - ఎస్.పి. బాలు, ఎస్.పి. శైలజ - రచన: వేటూరి
02. నా వీణా గానంలో - ఎస్.పి. బాలు - రచన: డా. సినారె



No comments:

Post a Comment