Friday, March 6, 2020

ముద్దమందారం - 1981



నటనాలయా వారి
దర్శకత్వం: జంధ్యాల
సంగీతం: రమేష్ నాయుడు
గీత రచన: వేటూరి సుందరరామూర్తి
తారాగణం: ప్రదీప్ కుమార్,పూర్ణిమ,శంకర్,అన్నపూర్ణ,నరసింగరావు,వి. రామన్న పంతులు,తులసి

01. అలివేణి ఆణిముత్యమా నీకంట నీటి ముత్యమా ఆవిరి కబురు - ఎస్.పి. బాలు, ఎస్. జానకి
02. కడగంటి కొలపుల్లో తెలుగింటి వెలుగుల్లో తెరతీసిన - ఎస్. జానకి, ఎస్.పి. బాలు బృందం
03. జొన్న చేలో జున్నుఅన్నులమిన్నాఉన్నదోయి కన్నె- ఎస్.పి. బాలు, ఎస్. జానకి
04. నీలాలు కారేనా కాలాలు మారేనా నీ జాలి నే పంచుకోనా - ఎస్.పి. బాలు
05. ముద్దుకే ముద్దొచ్చే మందారం మువ్వలే నవ్వింది సింగారం - ఎస్.పి. బాలు
06. సందకాడ మబ్బు పిందాలెర్రబడ్డ సందమాయే రెండు చూస్తె - ఎస్.పి. బాలు, ఎస్. జానకి



No comments:

Post a Comment