Friday, March 6, 2020

ముద్దబంతిపువ్వు - 1976


( విడుదల తేది: 28.05.1976 శుక్రవారం )
అరుణా ఆర్ట్ పిక్చర్స్ వారి
దర్శకుడు: దాసరి నారాయణరావు
సంగీతం: రమేష్ నాయుడు
తారాగణం: మురళీమోహన్, మోహన్ బాబు, అల్లు రామలింగయ్య,జయచిత్ర,వాణి, స్వర్ణ

01. అనగనగా కధ కాదిది నా అనుభవమే - ఎస్.పి. బాలు, ఎస్. జానకి - రచన: డా. సినారె
02. ముద్దబంతి పువ్వు ఉహూ ఉహూ ముగిసిందా నవ్వు - ఎస్.పి. బాలు, రమోల - రచన: దా. సినారె
03. వలచే ప్రతి మనిషికి మరచే మనసుండాలి - ఎస్.పి. బాలు - రచన: డా. సినారె
04. హలో హలో.. అమ్మాయ్ పాలరాతి బొమ్మోయ్ - ఎస్.పి. బాలు, రమోల - రచన: డా. సినారె


No comments:

Post a Comment