Friday, March 6, 2020

బండోడు గుండమ్మ - 1980


( విడుదల తేది: 03.10.1980 శుక్రవారం )
విజయలక్ష్మీ మూవీస్ వారి
దర్శకత్వం: దాసరి నారాయణరావు
సంగీతం: చక్రవర్తి
తారాగణం: కృష్ణ, జయప్రద,ప్రభ,హరిప్రసాద్,అల్లు రామలింగయ్య,సూర్యకాంతం,
రావు గోపాలరావు

01. అక్కయ్యలూ బావయ్యలూ అత్తయ్యలూ మావయ్యలూ - ఎస్.పి. బాలు - రచన: దాసరి
02. ఊరు నిదరపోతోంది గాలి నిదుర పోతోంది నువ్వు నిదర - ఎస్.పి. బాలు - రచన: దాసరి
03. ఓ చందమామ నా మేనమామ కన్నుకొట్టి - పి. సుశీల, ఎస్.పి. బాలు - రచన: వేటూరి
04. చంటోడనుకొని చంకనేసుకుంటే ఎర్రోడనుకోని - పి. సుశీల,ఎస్.పి. బాలు - రచన: దాసరి
05. పువ్వులా పొడిచిందొక చుక్కమ్మ అది నవ్వితే - ఎస్.పి. బాలు, పి. సుశీల - రచన: రాజశ్రీ
06. బండోడి పెళ్లి గుండమ్మ చేస్తే బందరంత పందిరి - పి. సుశీల, ఎస్.పి. బాలు - రచన: వేటూరి
07. సిరిపురం సిన్నోడా శ్రీరామ అనుకోరా సెప్పేది - ఎస్.పి. బాలు బృందం - రచన: వేటూరి


No comments:

Post a Comment