( విడుదల తేది: 14.02.1980 గురువారం )
| ||
---|---|---|
త్రిమూర్తి ప్రొడక్షన్స్ వారి దర్శకత్వం: కె.యస్. ఆర్. దాస్ సంగీతం: సత్యం తారాగణం: కృష్ణ, శ్రీదేవి,నూతన్ ప్రసాద్,గిరిబాబు,త్యాగరాజు,అంజలీ దేవి,జయమాలిని | ||
01. నీ మనసులొ ఏమున్నదో అ దేవుడికైనా తెలియదుగాని - పి.సుశీల, ఎస్.పి.బాలు - రచన: ఆరుద్ర 02. బొట్టుపెట్టిన కాటుకెట్టిన పూలుచుట్టిన చీరకట్టిన - ఎస్.పి.బాలు, పి.సుశీల - రచన: డా. సినారె 03. మరుమల్లి తోటుంది మనసైన చాటుంది - ఎస్. జానకి, ఎస్.పి. బాలు బృందం - రచన: డా. సినారె 04. మా మంచి చెల్లెమ్మా చామంతి పువ్వమ్మా నువ్వు - ఎస్.పి.బాలు, ఎస్. జానకి - రచన: గోపి 05. రావిచెట్టేక్కేవు రాగాలు తీసేవు రాలిపోతావే - ఎస్.పి. బాలు, పి.సుశీల బృందం - రచన: వేటూరి |
Saturday, March 7, 2020
దేవుడిచ్చిన కొడుకు -1980
Labels:
1980,
1980s,
ద - సినిమా
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment