Friday, March 6, 2020

సన్నాయి అప్పన్న- 1980


( విడుదల తేది: 20.06.1980 శుక్రవారం )
శ్రీ రమణ చిత్రా వారి
దర్శకత్వం: లక్ష్మీ దీపక్
సంగీతం: జి.కె. వెంకటేష్
తారాగణం: శోభన్ బాబు,జయప్రద,సంగీత,సూర్యకాంతం,అల్లు రామలింగయ్య...

01. అణువు అణువు హరి విల్లు అంతరంగమే వెన్నెల జల్లు - ఎస్.పి.బాలు, పి. సుశీల - రచన: వీటూరి
02. అనురాగం దివ్యరాగం ఆనందం జీవనాదం మధురం - ఎస్.పి. బాలు,పి. సుశీల - రచన: ఆత్రేయ
03. ఊయలూపి జోలపాడి ఒడిని దాచినా తల్లి తల్లె తండ్రి తండ్రె - ఎస్.పి. బాలు - రచన: ఆత్రేయ
04. సన్నాయి రాగానికి యీ చిన్నారి నాట్యానికి ఒకే తాళ - ఎస్.పి. బాలు, పి. సుశీల - రచన: ఆత్రేయ
05. సరిగమ పదనిస సనిదప మదనిస పదా పదా జయ - ఎస్.పి. బాలు, పి. సుశీల - రచన: వీటూరి



No comments:

Post a Comment