Friday, March 6, 2020

సత్యానికి స౦కెళ్ళు - 1974


( విడుదల తేది: 06.11.1974 బుధవారం )
లక్ష్మీ చిత్రా వారి
దర్శకత్వం: కె.యస్. ప్రకాశరావు
సంగీతం: చక్రవర్తి
తారాగణం: కృష్ణ,వాణిశ్రీ,రాజబాబు, రమాప్రభ,చంద్రమోహన్,సత్యనారాయణ,శుభ,రమణారెడ్డి...

01. ఆరే మేరే బచ్చాజా జారే బడా లుచ్చానీకు నాకు లడాయి - ఎస్.పి. బాలు - రచన: కొసరాజు
02. కళ్ళులేని అంధురాలు కళ్ళు మూసి వెళ్ళింది - పి. సుశీల, ఎస్.పి. బాలు - రచన: శ్రీశ్రీ
03. నీకు నీవారు లేరు నాకు నావారు లేరు నీకు నేను నాకు నువ్వే - ఎస్.పి. బాలు - రచన: శ్రీశ్రీ
04. నీకు నీవారు లేరు నాకు నావారు లేరు నీకు నేను నాకు  - ఎస్.పి. బాలు, పి. సుశీల - రచన: శ్రీశ్రీ

                                       - ఈ క్రింది పాటలు అందుబాటులో లేవు - 

01. ఈలోకంలో మనిషికి మనిషే తోడు భూలోకంలో - ఎస్.పి. బాలు, వాణిశ్రీ - రచన: ఆత్రేయ,శ్రీశ్రీ
02. భగవానుడని యెంచక నగుబాటోనరించి నీవు - ఎస్.పి. బాలు - రచన: కొసరాజు


No comments:

Post a Comment