Monday, January 20, 2025
స్వర్ణ కమలం - 1988
| ( విడుదల తేది: 15.07.1988 శుక్రవారం ) | ||
|---|---|---|
| భానూ ఆర్ట్ క్రియేషన్స్ వారి సంగీతం: ఇళయరాజా గీత రచన: సిరివెన్నెల తారాగణం: వెంకటేష్,భానుప్రియ,సాక్షి రంగారావు,బ్రహ్మానందం... |
||
| 01. అందెల రవమిది పదములదా అంబరమంటిన - ఎస్.పి. బాలు,వాణి జయరాం బృందం 02. కొత్తగా రెక్కలొచ్చెనా గూటిలోని గువ్వ పిలిచింది - ఎస్.పి. బాలు,ఎస్. జానకి 03. కొలువై ఉన్నాడే దేవదేవుడు కొలువై ఉన్నాడే - ఎస్.పి. బాలు,పి. సుశీల 04. ఘల్లు ఘల్లు ఘల్లుమంటు మెరుపల్లె తుళ్లు - ఎస్.పి. బాలు,పి. సుశీల 05. శివపూజకు చివురించిన సిరిసిరిమువ్వా - ఎస్.పి. బాలు, పి. సుశీల బృందం |
||
Labels:
1980s,
1988,
స - సినిమా
మా ఇంటి ప్రేమాయణం - 1983
| ( విడుదల తేది: 11.08.1983 గురువారం ) | ||
|---|---|---|
| చంద్రమణి ప్రొడక్షన్స్ వారి సంగీతం: జె.వి. రాఘవులు తారాగణం : చంద్రమోహన్, శరత్ బాబు, ప్రసాద్ బాబు, నూతన ప్రసాద్, సులక్షణ, జ్యోతి, రమాప్రభ, చిరంజీవి ... |
||
01. మా ఇంటి ప్రేమాయణం -ఎస్.పి. బాలు,ఎస్.పి. శైలజ,జి. ఆనంద్,రమణ - రచన: ఆరుద్ర |
||
Labels:
1980,
1983s,
మ - సినిమా
Monday, December 18, 2023
తూర్పు సింధూరం - 1990
| ( విడుదల తేది: 01.11.1990 గురువారం ) | ||
|---|---|---|
| దర్శకత్వం: ఆర్.వి. ఉదయ్ కుమార్ సంగీతం: ఇళయరాజా గీత రచన: సిరివెన్నెల తారాగణం: కార్తిక్,ఖుష్బూ సుందర్,రేవతి,మనోరమ.. |
||
01. తలవాకిట ముగ్గులు వేకువకె అందం శ్రుతి కుదరని పాటకు - ఎస్.పి. బాలు 02. తళుకు తళుకు మని మిడిసి మిడిసి పడు ఉలుకు ఉలిక్కి - ఎస్.పి. బాలు 03. పచ్చ పచ్చని కల వేసే బంగారు వల ప్రేమంటే - ఎస్.పి. బాలు 04. పొద్దు వాలిపోయే నిదురోచ్చే వేళైంది ఊరువాడాలోన - ఎస్.పి. బాలు |
||
Labels:
త - సినిమా వివరాలు
ముద్దాయి ముద్దుగుమ్మ - 1995
| ( విడుదల తేది: 06.10.1995 శుక్రవారం ) | ||
|---|---|---|
| ఎం.వై.ఎం. ఫిలిమ్స్ వారి దర్శకత్వం: ఎస్.పి. రాజారాం సంగీతం: బప్పి లహరి గీత రచన: భువనచంద్ర తారాగణం: సుమన్,రమ్యకృష్ణ,శరత్ బాబు,చరణ్ రాజ్,సిల్క్ స్మిత,డిస్కో శాంతి... |
||
01. అందమా వందనం అందుకో స్వాగతం ప్రాణమే - ఎస్.పి. బాలు 02. అబ్బ దాని సోకు పచ్చిపాల కేకు అదిరింది పిల్లో - ఎస్.పి. బాలు,చిత్ర బృందం 03. కోయే కొమాబా..ఓ భామా ఓ భామా ఓ భామా ఓ భామా - ఎస్.పి. బాలు,చిత్ర బృందం 04. గురు గురు గురు ప్రేమించుకుందాం మనసుంటే - చిత్ర,ఎస్.పి. బాలు 05. యమ యమగుంది యమః ఉంది వ్యవహారం - ఎస్.పి. బాలు,చిత్ర 06. వరవిద్యాన వికాసమిచ్చిదయచేయు ( పద్యం ) - ఎస్.పి. బాలు 07. సింగరాయ కొండకెళ్ళి పోదామా చింతపిక్కలాట ఆడుకుందామా - ఎస్.పి. బాలు |
||
Labels:
మ - సినిమా వివరాలు
Tuesday, April 12, 2022
వసంత గీతం - 1984
| ( విడుదల తేది: 24.08.1984 శుక్రవారం) | ||
|---|---|---|
| జ్యోతి ఆర్ట్ క్రియేషన్స్ వారి దర్శకత్వం: సింగీతం శ్రీనివాస రావు సంగీతం: చక్రవర్తి తారాగణం: అక్కినేని,రాధ,నగేష్,గుమ్మడి,నూతన్ ప్రసాద్,రమాప్రభ.... |
||
01. ఈనాటి పాట రాగల తేట మురిపాల పూచేచోట - ఎస్.పి. బాలు - రచన: రాజశ్రీ 02. ఊర్వసివో ఉదయినివో మువ్వల నవ్వుల మోహినివో - ఎస్.పి. బాలు,ఎస్. జానకి - రచన: డా. సినారె 03. బృందావనిలో సంధ్యారాగం ఏమి కోరింది - ఎస్.పి.బాలు, ఎస్. జానకి - రచన: వేటూరి 04. మధురం జీవనసంగీతం ఆధరం ప్రణయసుధ - ఎస్. జానకి,ఎస్.పి. బాలు - రచన: వేటూరి 05. వసంతాలు విరిసే వేళ నిన్ను నేను చూశాను - ఎస్.పి. బాలు, ఎస్. జానకి - రచన: వేటూరి |
||
Labels:
1980
శ్రీమతి కావాలి - 1984
| ( విడుదల తేది: 06.07.1984 శుక్రవారం ) | ||
|---|---|---|
| శ్వేత చిత్ర ఇంటర్నేషనల్ వారి దర్శకత్వం: జనార్ధన్ సంగీతం: కృష్ణ - చక్ర తారాగణం: మోహన్ బాబు,రాధిక,గిరిబాబు,గొల్లపూడి,కల్పనారాయ్,శ్రీలక్ష్మి..... |
||
01. ఓలమ్మి ఏమి చేతునే నాకు నీమీద మనసు పోయెనే - ఎస్.పి. బాలు,ఎస్.పి. శైలజ - రచన: గోపి |
||
Labels:
1980
సీతమ్మ పెళ్ళి - 1984
| ( విడుదల తేది: 30.06.1984 శనివారం ) | ||
|---|---|---|
| ముద్దు ఆర్ట్ మూవీస్ వారి దర్శకత్వం: బాపు సంగీతం: ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం గీత రచన: వేటూరి తారాగణం: మురళీ మోహన్,అరుణ,రేవతి,నూతన్ ప్రసాద్,రాళ్ళపల్లి..... |
||
01. ఓయమ్మో షాకు ఓరయ్యో షాకు కోక షాకు కొంగు షాకు - ఎస్.పి. బాలు,పి. సుశీల 02. చెల్లివైనా తల్లివైనా చామంతి పువ్వంటి నువ్వే నాకు నువ్వే - ఎస్.పి. బాలు 03. జనకుడు నేనై జానకిలాగ..చెల్లివైనా తల్లివైనా ( విషాదం ) - ఎస్.పి. బాలు 04. నా సైదోడు నీవేరా కొడుకా నా పైవాడు - ఎస్.పి. బాలు బృందం 05. సెగ తగ్గని చాపల పులుసు నులి వెచ్చని రెక్కలు విసిరె - పి. సుశీల,ఎస్.పి. బాలు |
||
Labels:
1980
సీతాలు - 1984
| ( విడుదల తేది: 18.05.1984 శుక్రవారం ) | ||
|---|---|---|
| మనియన్ ఫిలంస్ వారి దర్శకత్వం: కె. దుర్గా నాగేశ్వర రావు సంగీతం: ఎం.ఎస్. విశ్వనాధన్ గీత రచన: రాజశ్రీ తారాగణం: మురళీ మోహన్,జయసుధ,మోహన్ బాబు,సుమలత,గిరిబాబు,రావి కొండల రావు... |
||
01. చల్లకొచ్చి ముంత దాస్తే దాహం తీరేనే మనసు మనసు కలవక - ఎస్.పి. బాలు |
||
Labels:
1980
సకల కళా ప్రియుడు - 1984 ( డబ్బింగ్ )
| ( విడుదల తేది: 23.06.1984 శనివారం ) | ||
|---|---|---|
| గోటేటి ఫిలింస్ వారి దర్శకత్వం: రామ నారాయణ సంగీతం: శంకర్- గణేష్ గీత రచన: వేటూరి తారాగణం: మోహన్,పూర్ణిమ,జయరాం,సిల్క్ స్మిత,బేబీ అంజు... |
||
01. నే శృంగార పురుషుడ్ని పిల్లా ఓ పిల్ల రసగుల్లా - ఎస్.పి. బాలు, వాణి జయరాం బృందం 02. పిలిచెలే నిన్ను నన్ను విరిసిన చెలిమి తలపో వలపో - ఎస్.పి. శైలజ,ఎస్.పి. బాలు |
||
Labels:
1980
జోషి విరోధి - 1984 ( డబ్బింగ్ )
| ( విడుదల తేది: 00.00.1984 ) | ||
|---|---|---|
| సంపత్ వినాయక ఫిలింస్ వారి దర్శకత్వం: వివరాలు అలభ్యం సంగీతం: ఎస్.పి. వెంకటేష్ ( ఎస్.పి. కోదండపాణి కుమారుడు ) గీత రచన: రాజశ్రీ తారాగణం: ముమ్ముట్టి,గౌతమి,కన్నడ ప్రభాకర్,జయరాం,రవి ... |
||
01. కన్నెమనసులోన కధలే కదలాడే ఊరించే - చిత్ర,ఎస్.పి. బాలు |
||
Labels:
1980s
Monday, April 4, 2022
తెల్లగులాబీలు - 1984
| ( విడుదల తేది: 14.07.1984 శనివారం ) | ||
|---|---|---|
| ఉషోదయ క్రియేషన్స్ వారి దర్శకత్వం: రేలంగి నరసింహారావు సంగీతం: శంకర్ గణేష్ గీత రచన: ఆత్రేయ తారాగణం: రాజేష్,మంజు,రాంజీ,బాలాజీ, ప్రభాకర రెడ్డి.... |
||
01. అదిగదిగో యమునా తీరం మాసం చైత్రం - ఎస్.పి. బాలు, ఎస్. జానకి 02. నిన్న లేదు రేపు లేదు పోరా అరె ఉన్న నేడు మాత్రం ఒక్కటేరా - ఎస్.పి. బాలు కోరస్ 03. నో డోంట్ సే నో వై డోంట్ యు నో దేర్ ఈజ్ నో - ఎస్.పి. బాలు, ఎస్.పి. శైలజ 04. పిల్ల పేరు గంగానమ్మ రూపు చూస్తె పోలేరమ్మా - ఎస్.పి. బాలు, ఎస్.పి. శైలజ |
||
Labels:
త - సినిమా
తాండవ కృష్ణుడు - 1984
| ( విడుదల తేది: 26.01.1984 గురువారం ) | ||
|---|---|---|
| కృష్ణా ఆర్ట్ క్రియేషన్స్ వారి దర్శకత్వం: పి. చంద్రశేఖర్ రెడ్డి సంగీతం: చక్రవర్తి తారాగణం: అక్కినేని,జయప్రద,గొల్లపూడి,సత్యనారాయణ, గిరిబాబు,రాజేంద్రప్రసాద్... |
||
| 01. ఎంత చూసినా తనివితీరదే కళ్ళు మూసినా నిద్దుర పట్టదు - ఎస్.పి. బాలు, పి. సుశీల - రచన: వేటూరి 02. తరతరాల నాదేశం నాకిచ్చిన సందేశం నరనరాలలో నాలో ఉన్న - ఎస్.పి. బాలు - రచన: వేటూరి 03. నవ్వరా నవ్వరా మనసు నిండుగా నీ నవ్వులే నీకు - ఎస్.పి. బాలు,పి. సుశీల - రచన: వేటూరి 04. యాల యాల యాల గొప్పగుంది గోల - ఎస్.పి. బాలు,పి. సుశీల బృందం - రచన: వేటూరి 05. లవ్ మి అల్లౌ మి టు లవ్ యు జీవించని నీ ప్రేమకోసం - పి. సుశీల, ఎస్.పి. బాలు కోరస్ - రచన: వేటూరి |
||
Labels:
త - సినిమా
జస్టిస్ చక్రవర్తి - 1984
| ( విడుదల తేది: 20.09.1984 గురువారం ) | ||
|---|---|---|
| తారకప్రభు ఫిలింస్ వారి దర్శకత్వం: దాసరి నారాయణరావు సంగీతం: రమేష్ నాయుడు తారాగణం: అక్కినేని,జయసుధ,మురళీమోహన్,సుమలత,సుహాసిని.... |
||
01. ఏకవీరం మహాపూజ్యం సర్వరక్షాకరం ( ప్రారంబ పద్యం ) - ఎస్.పి. బాలు - రచన: ? 02. కోర్టుకెల్లబొకురా సోదరా కోర్టుపట్టి కాబోకు సోదరా - ఎస్.పి. బాలు - రచన: దాసరి 03. గంతులువేసే గజ్జల గుర్రం మెలికలు తిప్పే - ఎస్.పి. బాలు,పి. సుశీల బృందం - రచన: డా. సినారె 04. చందమామ దిగివస్తే గోల ఇంటిలోన తలుపుమూసి - ఎస్.పి. బాలు,పి. సుశీల - రచన: దాసరి 05. చిగురు మావిళ్ళు ఇంటింటి సిరులు ప్రతి బిడ్డ వేవిళ్ళు - ఎస్.పి. బాలు- రచన: దాసరి 06. ప్రేమంటే తెలుసుకొండిరా ప్రేమించి సుఖపడండిరా - ఎస్.పి. బాలు,పి. సుశీల - రచన: దాసరి 07. రాంగ్ నెంబర్ రవణమ్మ నీ అసలు నెంబర్ ఏదమ్మా - ఎస్.పి. బాలు,పి. సుశీల - రచన: దాసరి 08. సీతమ్మకు చేయిస్తి చేయిస్తి సీతాకు పతకము - ఎస్.పి. బాలు,పి. సుశీల, ఎస్.పి. శైలజ బృందం - రచన: దాసరి |
||
Labels:
జ - సినిమా
జననీ జన్మభూమి - 1984
| ( విడుదల తేది: 27.07.1984 బుధవారం ) | ||
|---|---|---|
| శ్రీ బ్రమరంబిక ఫిలింస్ వారి దర్శకత్వం: కె. విశ్వనాథ్ సంగీతం: కె.వి. మహదేవన్ తారాగణం: శారద,సత్యనారాయణ,బాలకృష్ణ,సుమలత,రమాప్రభ,సుధాకర్.. |
||
01. అక్షయంబుగ కాశి లోపల అన్నపూర్ణ ( పద్యం ) - ఎస్.పి. బాలు - సంప్రదాయం 02. ఘల్లు ఘల్లున కాళ్ళ గజ్జలుమ్రోగ కలహంస నడకల - ఎస్.పి. బాలు,ఎస్. జానకి - రచన: వేటూరి 03. తడిసిన అందాలలో తనువుల ఉయ్యాలలో నావనై ఊగనా - ఎస్. జానకి, ఎస్.పి. బాలు - రచన: వేటూరి 04. తూలె తూలె తూలేనమ్మా తూనీగ నడుము జూజూజూ - ఎస్.పి. బాలు,పి. సుశీల - రచన: వేటూరి 05. పలుకు తేనెల తల్లి పవళించవమ్మ కలికితనమున - ఎస్.పి. బాలు,పి. సుశీల - రచన: వేటూరి 06. సరిగంగ తానాలు జరిపించుదామంటే సెలయేటి- ఎస్.పి. బాలు,ఎస్. పి. శైలజ బృందం - రచన వేటూరి |
||
Labels:
జ - సినిమా
జనం మనం - 1984
| ( విడుదల తేది: 15.08.1984 బుధవారం ) | ||
|---|---|---|
| నవరత్నం ఫిలింస్ వారి దర్శకత్వం: మోహన్ దాస్ సంగీతం: టి. చలపతి రావు తారాగణం: మాదాల రంగారావు,సూర్యప్రభ,గుమ్మడి,సాక్షి రంగారావు,విజయకుమారి.... |
||
01. ఎత్తిన కర్ర దించానా ఎన్నియాలో జిత్తులమారి లోకం- ఎస్.పి. శైలజ,ఎస్.పి. బాలు - రచన: అదృష్ట దీపక్ 02. నా సంగీతం భగవద్గీతం గీత హృదయం నా ప్రాణం - మంగళంపల్లి, ఎస్.పి. బాలు - రచన: వీరా 03. పాడనా నే పాడనా జనం పాట పాడనా జనం మనం - ఎస్.పి. బాలు- రచన: మల్లిక్ |
||
Labels:
జ - సినిమా
జల్సారాయుడు - 1984 ( డబ్బింగ్ )
| ( విడుదల తేది: 02.02.1984 గురువారం ) | ||
|---|---|---|
| ఎ.వి.ఎం. ప్రొడక్షన్స్ వారి దర్శకత్వం: ఎస్.పి. ముత్తురామన్ సంగీతం: ఇళయరాజా గీత రచన: రాజశ్రీ తారాగణం: కమల్ హసన్,రాధ,సులక్షణ,జమున..... |
||
01. ఓ నాన్న మేలుకో నాన్న మత్తు తీరకుంటే బతుకంతా - ఎస్.పి. బాలు 02. చూపే ఘాటన్నది నీ పిలుపే మత్తుఉన్నది కన్నెవయసు - ఎస్. జానకి, ఎస్.పి. బాలు 03. తెలిసింది నీ చల్లనైన ఈ ప్రేమ ఈనాటికైనా - ఎస్.పి. బాలు 04. నేలకు నింగి వస్తే రాని నింగికి నేల పోతే పోనీ - ఎస్.పి. బాలు కోరస్ 05, పడకు పడకు మిడిసి పడకు పిడుగై నేనే వచ్చా - ఎస్.పి. బాలు, ఎస్. జానకి |
||
Labels:
జ - సినిమా
జగన్ - 1984
| ( విడుదల తేది: 10.03.1984 శనివారం ) | ||
|---|---|---|
| లలితాలయ మూవీ మేకర్స్ వారి దర్శకత్వం: దాసరి నారాయణరావు సంగీతం: చక్రవర్తి గీత రచన: దాసరి నారాయణరావు తారాగణం: శోభన్ బాబు,జయసుధ,సుమలత,జయమాలిని,గొల్లపూడి,జగ్గయ్య... |
||
01. తుమ్మెదా తుమ్మెదా మాయదారి తుమ్మెదా మాటకారి - ఎస్.పి. బాలు,పి. సుశీల 02. రాక రాక వచ్చింది గాలివాన తడవకుండా ఉండనా - ఎస్.పి. బాలు,పి. సుశీల 03. స్నానల చెరువులో సావిత్రి ఒక్కతి ఈత నేర్చుకుంటుదని - ఎస్.పి. బాలు, పి. సుశీల |
||
Labels:
జ - సినిమా
జడగంటలు - 1984
| ( విడుదల తేది: 30.03.1984 శుక్రవారం ) | ||
|---|---|---|
| నవరత్న ఆర్ట్స్ వారి దర్శకత్వం: కె.ఎస్. రామిరెడ్డి సంగీతం: పుహళేంది గీత రచన: వేటూరి తారాగణం: సురేష్,విజయశాంతి,సుధాకర్,రోహిణి,ప్రభ,రాళ్ళపల్లి.... |
||
01. ఓంకారమే నాకు వయ్యారము సంగీతమే నాకు సౌందర్యము - పి. సుశీల, ఎస్.పి. బాలు బృందం 02. నువ్వేమో నిప్పుకుండ నేనేమో నేతి కుండ - పి. సుశీల, ఎస్.పి. బాలు - రచన: శ్రీనివాస్ గాంధి 03. పున్నమిలాగ వచ్చిపోమ్మన్ని జాబిల్లి అడిగింది పుష్కరమల్లె - ఎస్.పి. శైలజ, ఎస్.పి. బాలు 04. హైలెస్సో హైలెస్స గాలిలో పువ్వాడింది ఏటిలో నావ ఆడింది - ఎస్.పి. బాలు,పి. సుశీల |
||
Labels:
జ - సినిమా
గృహాలక్ష్మి - 1984
| ( విడుదల తేది: 23.11.1984 శుక్రవారం ) | ||
|---|---|---|
| శ్రీ బి.ఆర్. మూవీస్ వారి దర్శకత్వం: బి. భాస్కర రావు సంగీతం: సత్యం గీత రచన: ఆత్రేయ తారాగణం: మోహన్ బాబు, రాధిక,భానుప్రియ,ప్రభాకర రెడ్డి,జగ్గయ్య,గిరిబాబు,సుత్తివేలు.. |
||
01. ఎన్ని తలపులు ఎన్నెన్ని తపనలు ఎన్ని ఊసులు - ఎస్.పి. బాలు,ఎస్. జానకి 02. ఒక జ్యోతి మన ఇంట వెలసింది అది పగలంతా సూర్యుడై - పి. సుశీల,ఎస్.పి. బాలు 03. కోపాలమ్మా నా తాపాలమ్మా ఈ మాపటికైన నన్ను - ఎస్.పి. బాలు,పి. సుశీల 04. మనోజవం మారుతతుల్యవేగం ( ప్రారంభ శ్లోకం ) - ఎస్.పి. బాలు |
||
Labels:
గ - సినిమా
Subscribe to:
Posts (Atom)





.jpg)















