Monday, April 4, 2022

జల్సారాయుడు - 1984 ( డబ్బింగ్ )


( విడుదల తేది: 02.02.1984 గురువారం )
ఎ.వి.ఎం. ప్రొడక్షన్స్ వారి
దర్శకత్వం: ఎస్.పి. ముత్తురామన్
సంగీతం: ఇళయరాజా
గీత రచన: రాజశ్రీ
తారాగణం: కమల్ హసన్,రాధ,సులక్షణ,జమున.....

01. ఓ నాన్న మేలుకో నాన్న మత్తు తీరకుంటే బతుకంతా - ఎస్.పి. బాలు
02. చూపే ఘాటన్నది నీ పిలుపే మత్తుఉన్నది కన్నెవయసు - ఎస్. జానకి, ఎస్.పి. బాలు
03. తెలిసింది నీ చల్లనైన ఈ ప్రేమ ఈనాటికైనా - ఎస్.పి. బాలు
04. నేలకు నింగి వస్తే రాని నింగికి నేల పోతే పోనీ - ఎస్.పి. బాలు కోరస్
05, పడకు పడకు మిడిసి పడకు పిడుగై నేనే వచ్చా - ఎస్.పి. బాలు, ఎస్. జానకి


No comments:

Post a Comment