Monday, April 4, 2022

తాండవ కృష్ణుడు - 1984


( విడుదల తేది: 26.01.1984 గురువారం )
కృష్ణా ఆర్ట్ క్రియేషన్స్ వారి
దర్శకత్వం: పి. చంద్రశేఖర్ రెడ్డి
సంగీతం: చక్రవర్తి
తారాగణం: అక్కినేని,జయప్రద,గొల్లపూడి,సత్యనారాయణ, గిరిబాబు,రాజేంద్రప్రసాద్...
01. ఎంత చూసినా తనివితీరదే కళ్ళు మూసినా నిద్దుర పట్టదు - ఎస్.పి. బాలు, పి. సుశీల - రచన: వేటూరి
02. తరతరాల నాదేశం నాకిచ్చిన సందేశం నరనరాలలో నాలో ఉన్న - ఎస్.పి. బాలు - రచన: వేటూరి
03. నవ్వరా నవ్వరా మనసు నిండుగా నీ నవ్వులే నీకు - ఎస్.పి. బాలు,పి. సుశీల - రచన: వేటూరి
04. యాల యాల యాల గొప్పగుంది గోల - ఎస్.పి. బాలు,పి. సుశీల బృందం - రచన: వేటూరి
05. లవ్ మి అల్లౌ మి టు లవ్ యు జీవించని నీ ప్రేమకోసం - పి. సుశీల, ఎస్.పి. బాలు కోరస్ - రచన: వేటూరి


No comments:

Post a Comment