Monday, April 4, 2022

జస్టిస్ చక్రవర్తి - 1984


( విడుదల తేది: 20.09.1984 గురువారం )
తారకప్రభు ఫిలింస్ వారి
దర్శకత్వం: దాసరి నారాయణరావు
సంగీతం: రమేష్ నాయుడు
తారాగణం: అక్కినేని,జయసుధ,మురళీమోహన్,సుమలత,సుహాసిని....

01. ఏకవీరం మహాపూజ్యం సర్వరక్షాకరం ( ప్రారంబ పద్యం ) - ఎస్.పి. బాలు - రచన: ?
02. కోర్టుకెల్లబొకురా సోదరా కోర్టుపట్టి కాబోకు సోదరా - ఎస్.పి. బాలు - రచన: దాసరి
03. గంతులువేసే గజ్జల గుర్రం మెలికలు తిప్పే - ఎస్.పి. బాలు,పి. సుశీల బృందం - రచన: డా. సినారె
04. చందమామ దిగివస్తే గోల ఇంటిలోన తలుపుమూసి - ఎస్.పి. బాలు,పి. సుశీల - రచన: దాసరి
05. చిగురు మావిళ్ళు ఇంటింటి సిరులు ప్రతి బిడ్డ వేవిళ్ళు - ఎస్.పి. బాలు- రచన: దాసరి
06. ప్రేమంటే తెలుసుకొండిరా ప్రేమించి సుఖపడండిరా -  ఎస్.పి. బాలు,పి. సుశీల - రచన: దాసరి
07. రాంగ్ నెంబర్ రవణమ్మ నీ అసలు నెంబర్ ఏదమ్మా - ఎస్.పి. బాలు,పి. సుశీల - రచన: దాసరి
08. సీతమ్మకు చేయిస్తి చేయిస్తి సీతాకు పతకము - ఎస్.పి. బాలు,పి. సుశీల, ఎస్.పి. శైలజ బృందం - రచన: దాసరి


No comments:

Post a Comment