Monday, April 4, 2022

జననీ జన్మభూమి - 1984


( విడుదల తేది: 27.07.1984 బుధవారం )
శ్రీ బ్రమరంబిక ఫిలింస్ వారి
దర్శకత్వం: కె. విశ్వనాథ్
సంగీతం: కె.వి. మహదేవన్
తారాగణం: శారద,సత్యనారాయణ,బాలకృష్ణ,సుమలత,రమాప్రభ,సుధాకర్..

01. అక్షయంబుగ కాశి లోపల అన్నపూర్ణ ( పద్యం ) - ఎస్.పి. బాలు - సంప్రదాయం
02. ఘల్లు ఘల్లున కాళ్ళ గజ్జలుమ్రోగ కలహంస నడకల - ఎస్.పి. బాలు,ఎస్. జానకి - రచన: వేటూరి
03. తడిసిన అందాలలో తనువుల ఉయ్యాలలో నావనై ఊగనా - ఎస్. జానకి, ఎస్.పి. బాలు - రచన: వేటూరి
04. తూలె తూలె తూలేనమ్మా తూనీగ నడుము జూజూజూ - ఎస్.పి. బాలు,పి. సుశీల - రచన: వేటూరి
05. పలుకు తేనెల తల్లి పవళించవమ్మ కలికితనమున - ఎస్.పి. బాలు,పి. సుశీల - రచన: వేటూరి
06. సరిగంగ తానాలు జరిపించుదామంటే సెలయేటి- ఎస్.పి. బాలు,ఎస్. పి. శైలజ బృందం - రచన వేటూరి


No comments:

Post a Comment