Showing posts with label ల - సినిమా. Show all posts
Showing posts with label ల - సినిమా. Show all posts

Friday, March 6, 2020

లంకెబిందెలు - 1983


( విడుదల తేది: 10.11.1983 గురువారం )
రంజిత్ క్రియేషన్స్ వారి
దర్శకత్వం: విజయనిర్మల
సంగీతం : రాజన్ - నాగేంద్ర
గీత రచన: వేటూరి సుందర రామూర్తి
తారాగణం: కృష్ణ,జయసుధ,సత్యనారాయణ,నూతన్ ప్రసాద్,సూర్యకాంతం,సుత్తివేలు,అంజలీ దేవి

01. అవ్వా కావలి నాకు బువ్వ కావాలి నాకు గోరొంత ముద్దు - ఎస్.పి. బాలు, పి. సుశీల
02. కిస్ మిస్  కిస్మిస్ పండు కావాలా మిస్ జట్టు కౌగిలి పట్టు - ఎస్.పి. శైలజ, ఎస్.పి. బాలు
03. కౌగిళ్ళ కాలేజీలో పాఠాలు నేర్చేసుకో ఓం ప్రేమః అని  - ఎస్.పి. బాలు, పి. సుశీల
04. చలి కొండలో చెలి గుండెలో ఆ సూర్యకిరణల  - ఎస్.పి. బాలు, పి. సుశీల
05. దానం శ్రమ దానం దానం శక్తి దానం నవసమాజ నిర్మాణ - ఎస్.పి. బాలు బృందం
06. మసకేసికోస్తుంటే మనసిచ్చుకుంటుంటే ఎన్నేలకే పిల్లగాలి - ఎస్.పి. బాలు, పి. సుశీల


లంబాడోళ్ళ రామదాసు - 1978


విడుదల తేది: 00.00.1978

రామవిజేత ఫిల్మ్స్ వారి
దర్శకత్వం: కె. బాబు రావు
సంగీతం: ఎస్. రాజేశ్వర రావు
తారాగణం: చలం,రోజారమణి, జగ్గయ్య,ప్రభాకర రెడ్డి,పండరీబాయి,రాజబాబు,
రావు గోపాల రావు,జయలక్ష్మి

01. ఈ పాలవెన్నెల్లొ నీ జాలి కళ్ళల్లో ఇద్దరు ఉన్నారు ఎవ్వరు - పి. సుశీల, ఎస్.పి. బాలు
02. బంజర బంజర బంజర బంజర హోలీ హోయి - ఎస్.పి. బాలు, విజయలక్ష్మి శర్మ బృందం
03. మాటంటే నీదేలే మనిషంటే నువ్వేలే లంబాడోళ్ళ రామదాసా - ఎస్.పి. బాలు బృందం
04. రామా కోదండరామా రఘురామా శ్రీరామ పట్టాభిరామ - ఎస్.పి.బాలు బృందం
05. శివశివ అనరా మూఢమతి లేకుంటే లేదురా ముందు గతి - ఎస్.పి. బాలు బృందం



లక్ష్మణ రేఖ - 1975


( విడుదల తేది :  12.09.1975 శుక్రవారం )
ఎ.వి.కె. ప్రొడక్షన్స్ వారి
దర్శకత్వం: ఎస్. గోపాలకృష్ణ
సంగీతం: సత్యం
తారాగణం: గుమ్మడి,చంద్రమోహన్, మురళీమోహన్,జయసుధ,సుమ,
మిక్కిలినేని,అల్లు రామలింగయ్య

01. ఒకమాట ఒకే మాట వలచే రెండు హృదయాలు - పి. సుశీల, ఎస్.పి. బాలు - రచన: డా. సినారె
02. నీ సంగతి నాకు తెలుసు నీకివ్వనురా నా మనసు - ఎస్. జానకి, ఎస్.పి. బాలు - రచన: ఆరుద్ర



లక్ష్మి- 1981



( విడుదల తేది: 20.03.1981శుక్రవారం ) 
అశ్విని చిత్రా వారి
దర్శకత్వం: బి.వి. ప్రసాద్
సంగీతం: చక్రవర్తి
తారాగణం: చక్రపాణి,కె.వి. చలం,జయచిత్ర,అన్నపూర్ణ,పి.ఎల్. నారాయణ

01. ఇసక పానుపు గుస గుసలాడె మెత్తగా సుతిమెత్తగా - పి. సుశీల, ఎస్.పి. బాలు
02. ఏమంటావు ఏమంటావు ఓ మావా నిన్ను ప్రేమిస్తే ఏమంటావు - పి. సుశీల, ఎస్.పి. బాలు
03. చెప్పకు చెప్పకు చిట్టిపాప చెబితే నీ ముద్దు - ఎస్.పి. బాలు, ఎస్. జానకి
04. తాగితే ఎలాగుంటది ఓ నా సామిరంగా తప్పటడుగు వెయ్యమంటది - ఎస్.పి. బాలు



లక్ష్మి నిర్దొషి - 1977


(విడుదల తేది:  08.01.1977 శనివారం)
చిత్రాలయ ఫిలింస్
దర్శకత్వం: సి.వి. శ్రీధర్
సంగీతం: ఎం.ఎస్. విశ్వనాధన్
తారాగణం: చంద్రకళ,రాజబాబు,రమాప్రభ,అల్లు రామలింగయ్య

01. రోజు రోజు నీపై మోజు నాలో పెరిగింది అంతో ఇంతో  - పి. సుశీల,ఎస్.పి. బాలు - రచన: దాశరధి



లక్ష్మీపూజ - 1979


( విడుదల తేది 16.03.1979 శుక్రవారం )
ఆనందలక్ష్మీ ఆర్ట్ మూవీస్ వారి
దర్శకత్వం: కొమ్మినేని
సంగీతం: సత్యం
తారాగణం: నరసింహరాజు,మిక్కిలినేని,ముక్కామల,చంద్రకళ,జయమాలిని,పండరీబాయి

01. నీవే నాలో పొంగే తరంగానివి నేవేలే నన్నేలే వసంత - బి. వసంత, ఎస్.పి.బాలు - రచన: డా. సినారె



లవ్ ఇన్ ఆంధ్ర - 1969


( విడుదల తేది: 20.02.1969 గురువారం )
గౌరి ప్రొడక్షన్స్ వారి
దర్శకత్వం: రవి
సంగీతం: సత్యం
తారాగణం: కృష్ణ,విజయనిర్మల,రాజనాల,విజయలలిత,రాజబాబు

01. లవ్ ఇన్ ఆంధ్రా భలే సరదా - ఎస్.పి. బాలు, ఎస్. జానకి బృందం - రచన: దాశరధి

లవ్ ఇన్ సి౦గపూర్ - 1980


( విడుదల తేది 27.09.1980 శనివారం ) 
శ్రీవెంకటేశ్వరస్వామి ఫిల్మ్స్ వారి
దర్శకత్వం: ఒ.ఎస్.ఆర్. ఆంజనేయులు
సంగీతం: శంకర్ - గణేష్
తారాగణం: చిరంజేవి,రంగనాద్,లత,పి.జె. శర్మ

01. ఛామ్ ఛామ్... ఈ ముద్దు తోలిముద్దు ఇంకెప్పుడు  - ఎస్.పి. బాలు, పి. సుశీల - రచన: డా. సినారె
02. పరువాల పందిట్లో సరసాల సందిట్లో నీ పడుచు కౌగిట్లో - ఎస్.పి. బాలు, పి. సుశీల - రచన: వేటూరి



లోకం మారాలి - 1973 ( డబ్బింగ్ )


( విడుదల తేది: 09.06.1973 శనివారం )
వి.ఎస్. ప్రొడక్షన్స్ వారి
దర్శకత్వం: కె. బాలచందర్
సంగీతం: ఎం.ఎస్.విశ్వనాధన్ మరియు పామర్తి
తారాగణం: వాణిశ్రీ,జయశంకర్,నగేష్

01. తలపులారా పాడుకుందాం కలసిమెలసి ఆడుకుందాం - పి. సుశీల,ఎస్.పి. బాలు - రచన: వడ్డాది


లవ్ మేరేజ్ - 1977


( విడుదల తేది: 20.03.1977 ఆదివారం )
రవీంద్రా ఆర్ట్ ఎంటర్ ప్రైజస్ వారి
దర్శకత్వం: టి. లెనిన్ బాబు
సంగీతం: టి. చలపతి రావు
తారాగణం: రంగనాథ్,జయచిత్ర,నిర్మల,అల్లు రామలింగయ్య

01. మనజీవితం ఒక తోట అనురాగమే ఒక పాట (విషాదం) - పి. సుశీల, ఎస్.పి.బాలు - రచన: డా. సినారె
02. మనజీవితం ఒక తోట అనురాగమే ఒక పాట (సంతోషం) - ఎస్.పి.బాలుపి. సుశీల  - రచన: డా. సినారె


లాయర్ విశ్వనాథ్ - 1978


( విడుదల తేది:  17.11.1978 శుక్రవారం )
రవి చిత్రా ఫిల్మ్స్ వారి
దర్శకత్వం: ఎస్.డి. లాల్
సంగీతం: సత్యం
తారాగణం: ఎన్.టి. రామారావు,జయసుధ,రాజనాల,ప్రభాకర రెడ్డి,అల్లు రామలింగయ్య

01. కలకాలం ఉండవులే కన్నీళ్లు కలలైనా కలతైన కొన్నాళ్ళు - ఎస్.పి. బాలు
02. భం భం భం భం శంకునాదముతో జగ జగ జగదంబ పలుకుతో - పి. సుశీల, ఎస్.పి. బాలు కోరస్
03. రాముడిప్పుడు రాముడే రఘురాముడెప్పుడు రాముడే - ఎస్.పి. బాలు