Friday, March 6, 2020

లాయర్ విశ్వనాథ్ - 1978


( విడుదల తేది:  17.11.1978 శుక్రవారం )
రవి చిత్రా ఫిల్మ్స్ వారి
దర్శకత్వం: ఎస్.డి. లాల్
సంగీతం: సత్యం
తారాగణం: ఎన్.టి. రామారావు,జయసుధ,రాజనాల,ప్రభాకర రెడ్డి,అల్లు రామలింగయ్య

01. కలకాలం ఉండవులే కన్నీళ్లు కలలైనా కలతైన కొన్నాళ్ళు - ఎస్.పి. బాలు
02. భం భం భం భం శంకునాదముతో జగ జగ జగదంబ పలుకుతో - పి. సుశీల, ఎస్.పి. బాలు కోరస్
03. రాముడిప్పుడు రాముడే రఘురాముడెప్పుడు రాముడే - ఎస్.పి. బాలు



No comments:

Post a Comment