Friday, March 6, 2020

లంబాడోళ్ళ రామదాసు - 1978


విడుదల తేది: 00.00.1978

రామవిజేత ఫిల్మ్స్ వారి
దర్శకత్వం: కె. బాబు రావు
సంగీతం: ఎస్. రాజేశ్వర రావు
తారాగణం: చలం,రోజారమణి, జగ్గయ్య,ప్రభాకర రెడ్డి,పండరీబాయి,రాజబాబు,
రావు గోపాల రావు,జయలక్ష్మి

01. ఈ పాలవెన్నెల్లొ నీ జాలి కళ్ళల్లో ఇద్దరు ఉన్నారు ఎవ్వరు - పి. సుశీల, ఎస్.పి. బాలు
02. బంజర బంజర బంజర బంజర హోలీ హోయి - ఎస్.పి. బాలు, విజయలక్ష్మి శర్మ బృందం
03. మాటంటే నీదేలే మనిషంటే నువ్వేలే లంబాడోళ్ళ రామదాసా - ఎస్.పి. బాలు బృందం
04. రామా కోదండరామా రఘురామా శ్రీరామ పట్టాభిరామ - ఎస్.పి.బాలు బృందం
05. శివశివ అనరా మూఢమతి లేకుంటే లేదురా ముందు గతి - ఎస్.పి. బాలు బృందం



No comments:

Post a Comment