| గీతా క్రియేటివ్ ఆర్ట్స్ వారి దర్శకత్వం: రాజ్ భరత్ సంగీతం: చంద్రశేఖర్ తారాగణం: చిరంజీవి,శరత్ బాబు,రాధిక,సత్యనారాయణ,జయమాలిని | ||
|---|---|---|
01. కంటికి నువ్వే దీపం కలలకు - పి. సుశీల,కె.జె. యేసుదాసు,ఎస్.పి. బాలు - రచన: వేటూరి 02. తప్పుకో తప్పుకో తప్పుకో పోలీస్ ఎంకటసామి - ఎస్. జానకి,ఎస్.పి. బాలు - రచన: ఆరుద్ర 03. మాట మాట చిన్నమాట పొగరెక్కి నీ ఈడు - ఎస్.పి. బాలు,పి. సుశీల - రచన: వేటూరి | ||
Showing posts with label య - సినిమా. Show all posts
Showing posts with label య - సినిమా. Show all posts
Friday, March 6, 2020
యమకింకరుడు - 1982
Labels:
1980s,
1982,
య - సినిమా
యమగోల - 1977
(విడుదల తేది: 21.10.1977 శుక్రవారం)
| ||
|---|---|---|
| శ్రీ పల్లవీ ఫిల్మ్స్ వారి దర్శకత్వం: తాతినేని రామారావు సంగీతం: చక్రవర్తి తారాగణం: ఎన్.టి. రామారావు,జయప్రద,సత్యనారాయణ, అల్లు రామలింగయ్య,నిర్మల,మంజుల,జయమాలిని | ||
01. ఆడవె అందాల సురభామిని పాడవే కళలన్నీ ఒకటేనని - ఎస్.పి. బాలు,పి. సుశీల - రచన: వేటూరి 02. ఓలమ్మే తిక్కరేగిందా ఒళ్ళంతా తిమ్మిరెక్కిందా - ఎస్.పి. బాలు, పి. సుశీల - రచన: వేటూరి 03. చిలకకొట్టుడు కొడితే చిన్నదానా పలక మారిపోతావే - ఎస్.పి.బాలు, పి. సుశీల - రచన: వేటూరి 04. వయసు ముసురుకొస్తున్నది వాన మబ్బులా - ఎస్.పి. బాలు, పి. సుశీల - రచన: డా. సినారె 05. సమరానికి నేడే ప్రారంభం యమరాజుకు మూడెను ప్రారబ్ధం - ఎస్.పి. బాలు బృందం - రచన: శ్రీశ్రీ | ||
Labels:
1970s,
1977,
య - సినిమా
యవడబ్బసొమ్ము - 1979
( విడుదల తేది: 12.07.1979 గురువారం )
| ||
|---|---|---|
| సురేంద్ర ఆర్ట్స్ వారి దర్శకత్వం: కె.ఎస్.ఆర్. దాస్ సంగీతం: జె.వి. రాఘవులు తారాగణం: కృష్ణ,శ్రీప్రియ,షావుకారు జానకి,సత్యనారాయణ | ||
01. అమ్మను చూశాను ఈ జన్మకు ధన్యుడునయ్యాను - ఎస్.పి. బాలు 02. ఎవడబ్బసొమ్మని నువ్వు కులుకేవురో పేరు గొప్ప ఊరు దిబ్బ - ఎస్.పి. బాలు బృందం 03. తళ తళ తళ్ళుక్కు నవ్వే చెమక్కు పగలే వెన్నెలా - ఎస్.పి. బాలు,పి. సుశీల 04. నీ సొగసు వెల యెంత నీ మనసు పడినంత - ఎస్.పి. బాలు, పి. సుశీల | ||
Labels:
1970s,
1979,
య - సినిమా
యవ్వనం కాటేసింది - 1976
( విడుదల తేది: 23.01.1976 శుక్రవారం )
| ||
|---|---|---|
| శ్యాంప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ వారి దర్శకత్వం: దాసరి నారాయణ రావు సంగీతం: చక్రవర్తి తారాగణం: కృష్ణంరాజు,మురళీమోహన్,రావు గోపాలరావు,జయచిత్ర,టి.పద్మిని,రత్నకుమారి, | ||
01. అలా అలా నవ్వాలి ఆ నవ్వులోని వెన్నెలన్ని - ఎస్.పి. బాలు,కుమారి జయశ్రీ - రచన: దాశరధి 02. సంసారం ఒక చక్కని వీణ సంతోషం ఒక కమ్మని రాగం - ఎస్.పి. బాలు - రచన: ఉత్పల | ||
Labels:
1970s,
1976,
య - సినిమా
యుగంధర్ - 1979
( విడుదల తేది: 30.11.1979 - శుక్రవారం )
| ||
|---|---|---|
| గజలక్ష్మీ ఆర్ట్స్ వారి దర్శకత్వం: కె.యస్.ఆర్. దాస్ సంగీతం: ఇళయరాజా తారాగణం: ఎన్.టి.రామారావు,జయసుధ,జగ్గయ్య, ప్రభాకర రెడ్డి,త్యాగరాజు,సత్యనారాయణ,జయమాలిని | ||
01. ఓరబ్బా యేసుకున్నా కిళ్ళి వొరె వొరె ఒళ్ళంతా తిరిగెను మళ్ళి - ఎస్.పి. బాలు - రచన: డా. సినారె 02. జంతర్ మంతర్ నగరం బల్ వింతర దీని వివరం - ఎస్.పి. బాలు - రచన: వేటూరి 03. దా దా దా దా దాస్తే దాగేదా నీపై నాకున్న మొహం - ఎస్. జానకి,ఎస్.పి. బాలు - రచన: ఆత్రేయ 04. నాకోసమే మీరొచ్చారు మీ కోసమే నే నొచ్చాను - ఎస్.పి. బాలు బృందం - రచన: డా. సినారె | ||
Labels:
1970s,
1979,
య - సినిమా
యుగపురుషుడు - 1978
| వైజయంతీ మూవీస్ వారి దర్శకత్వం: కె. బాపయ్య సంగీతం: కె.వి. మహాదేవన్ తారాగణం: ఎన్.టి. రామారావు,జయప్రద,రావు గోపాలరావు,రాజబాబు, అల్లు రామలింగయ్య,జయలక్ష్మి | ||
|---|---|---|
01. ఇడిగిడిగో మన హీరో సర్దారు ఇతనికి పోటి ఇంకెవరు లేరు - పి. సుశీల, ఎస్.పి. బాలు బృందం 02. ఎక్కు ఎక్కు తెల్లగుఱ్ఱం ఎక్కావా తెలియదులే మిట్టపల్లం - పి. సుశీల, ఎస్.పి. బాలు 03. ఒక్కరాత్రి వచ్చిపోరా వేయి రాత్రుల వెన్నెలిస్తా ఒక్క మాట - పి. సుశీల, ఎస్.పి. బాలు 04. గాలి మళ్ళింది నీపైన గోల చేస్తుంది నాలోన ఆగనంటుంది - పి. సుశీల, ఎస్.పి. బాలు 05. బొబ్బర్లంక చిన్నది కొబ్బరిలాగా ఉన్నది అనకాపల్లి బెల్లం - ఎస్.పి. బాలు, పి. సుశీల | ||
Labels:
1970s,
1978,
య - సినిమా
యువతరం కదిలింది - 1980
( విడుదల తేది: 15.08.1980 శుక్రవారం )
| ||
|---|---|---|
| నవతరం పిక్చర్స్ వారి దర్శకత్వం: ధవళ సత్యం సంగీతం: టి. చలపతి రావు తారాగణం: రామకృష్ణ,నారాయణరావు,నాగభూషణం,ప్రభాకర రెడ్డి,కె.విజయ,కృష్ణవేణి,రమాప్రభ | ||
01. అల్లరె పల్లవి అందుకే అల్లరి తప్పట్లేస్తే తాళం ఆ తాళంలో - ఎస్.పి. బాలు బృందం 02. యువతరం కదిలింది పట్టిన పిడికిళ్ళు - ఎస్.పి. బాలు,రామకృష్ణ బృందం - రచన: అదృష్ట దీపక్ 03. వినరా భారత వీర( బుర్రకధ ) - ఎస్.పి. బాలు, వల్లం నరసింహారావు,విల్సన్ - రచన: కొసరాజు | ||
Labels:
1980,
1980s,
య - సినిమా
యువరాజు - 1982
| అన్నపూర్ణా స్టూడియోస్ వారి దర్శకత్వం: దాసరి నారాయణరావు సంగీతం: చక్రవర్తి గీత రచన: దాసరి నారాయణ రావు తారాగణం: అక్కినేని,జయసుధ,సుజాత,మురళీ మోహన్,పద్మనాభం,ప్రభాకర రెడ్డి | ||
|---|---|---|
01. అందగాడు సంతకేళితే చందమామ చంకనెక్కే ఎగిరిపోవాలా - ఎస్.పి. బాలు, పి. సుశీల 02. ఎవరా నలుగురు ఏరా నలుగురు నీవాళ్ళు నీలో ఉన్న వాళ్ళా - ఎస్.పి. బాలు 03. ఎవరో చెప్పారు చిన్నప్పుడు కార్తీక పున్నమి నడి పొద్దు - పి. సుశీల, ఎస్.పి. బాలు 04. నారీ నారీ నడుమ మురారి నీది నాది వెరే దారి - ఎస్.పి. బాలు 05. నీలాల నింగి ఒకసారి వంగి అద్దాల చెక్కిలి ముద్దాడి - పి. సుశీల, ఎస్.పి. బాలు 06. నెలలు నిండినట్టు పసుపు పండినట్టు కానిచోట కాశావు వెన్నెల - ఎస్.పి. బాలు | ||
Labels:
1980s,
1982,
య - సినిమా
Subscribe to:
Posts (Atom)








