| శ్రీ విజయలక్ష్మి ప్రొడక్షన్స్ వారి దర్శకత్వం: దాసరి నారాయణరావు సంగీతం: రాజ్-కోటి తారాగణం : డా. రాజశేఖర్,సుజాత,శోభన,బ్రహ్మానందం,బాబూ మోహన్ | ||
|---|---|---|
01. అది గదిగదిగదిగదిగదిగో కాంచన కసి పెంచనా కలబడి- ఎస్.పి. బాలు 02. ఒక గుండె పగిలింది ఒక కంట కదిలింది చేసింది - ఎస్.పి. బాలు కోరస్ 03. జయకమలాసిని సద్గతిదాయిని జ్ఞానవికాసిని (పద్యం ) - ఎస్.పి. బాలు | ||
Showing posts with label 1992. Show all posts
Showing posts with label 1992. Show all posts
Thursday, March 12, 2020
అహంకారి - 1992
Labels:
1990s,
1992,
అ - సినిమా
అశ్వమేధం - 1992
| వైజయంతీ మూవీస్ వారి దర్శకత్వం: కె. రాఘవేంద్రరావు సంగీతం : ఇళయరాజా తారాగణం: బాలకృష్ణ,శోభన్ బాబు,మీన,నగ్మ,గీత,కోటా శ్రీనివాసరావు,బ్రహ్మానందం, అల్లు రామలింగయ్య,బాబూ మోహన్ | ||
|---|---|---|
01. ఇది శీతాకాలం ప్రేమకు ఎండాకాలం ఎండాకాలం ముద్దుకు - ఆశాభోస్లే, ఎస్.పి. బాలు 02. ఏం దెబ్బ తీసావురా ఓయబ్బ నచ్చావురా - ఎస్. జానకి, ఎస్.పి. బాలు 03. ఘుమ్తలకిడి ఘుమ ఘుం అందం అరె ఎంత సొగసు - ఎస్.పి. బాలు, చిత్ర 04. ఓ ప్రేమా నను నువ్వే ప్రేమా నువ్వే ప్రేమా - ఆశాభోస్లే, ఎస్.పి. బాలు బృందం 05. చెప్పనా ఉన్న పని చెయ్యని కాస్త పని జంటగా - ఎస్.పి. బాలు, ఎస్. జానకి 06. జుమ్ చకు చకు చకు ఆనందాలే పొంగే జుమ్ చకు - ఎస్.పి. బాలు, ఎస్. జానకి బృందం 07. న్యాయధర్మాలకు కాలమే తాడులే ( బిట్ ) - ఎస్.పి. బాలు | ||
Labels:
1990s,
1992,
అ - సినిమా
అల్లరి మొగుడు - 1992
| ఆర్.కె. ఫిలిం అసోసియేట్స్ వారి దర్శకత్వం: కె. రాఘవేంద్రరావు సంగీతం: ఎం.ఎం. కీరవాణి తారాగణం: మోహన్ బాబు, రమ్యకృష్ణ,మీనా,బ్రహ్మానందం,సత్యనారాయణ | ||
|---|---|---|
01. అదిగో అల్లదిగో శ్రీహరి వాసము పదివేల పడగల (బిట్ ) - ఎస్.పి. బాలు - అన్నమాచార్య కీర్తన 02. అబ్బా నన్ను గన్న అమ్మ బాబు గుర్తొచ్చారు - చిత్ర, ఎస్.పి. బాలు కోరస్ - రచన: భువనచంద్ర 03. నాపాట పంచామృతం నా గానాన గీర్వాణి నాదాలు - ఎస్.పి. బాలు - రచన: సిరివెన్నెల 04. నీలిమబ్బు నురుగులలో కాలుజారి పడ్డవేళ - చిత్ర,ఎస్.పి. బాలు- రచన: ఎం.ఎం. కీరవాణి 05. ముద్దిమంది ఓ చామంతి మనసిమ్మంది ఓ పూబంతి - చిత్ర,ఎస్.పి. బాలు - రచన: సిరివెన్నెల 06. రేపల్లె మళ్ళి మురళి విన్నది ఆ పల్లెకళే పలుకుతున్నది - చిత్ర,ఎస్.పి. బాలు బృందం | ||
Labels:
1990s,
1992,
అ - సినిమా
అలెగ్జాండర్ - 1992
| వరుణ్ మూవీస్ వారి దర్శకత్వం: కె. రంగారావు సంగీతం: రాజ్-కోటి గీత రచన: భువనచంద్ర తారాగణం: సుమన్,వాణి విశ్వనాథ్,కోటా శ్రీనివాస రావు, నూతన్ ప్రసాద్,అన్నపూర్ణ.. | ||
|---|---|---|
01. ఓసుందరి ఓ సుందరి పరదా తెరిచింది సరదా - ఎస్.పి. బాలు,చిత్ర కోరస్ 02. చలిగాలి కొట్టిందే హొయ్ రామా హోయి రామా- ఎస్.పి. బాలు,చిత్ర 03. సూకు బేషుగ్గా ఉందే షేపు ఊపు - ఎస్.పి. బాలు,చిత్ర కోరస్ | ||
Labels:
1990s,
1992,
అ - సినిమా
అయ్యయ్యో బ్రహ్మయ్య - 1992
| ఖిమాని ఫిలింస్ వారి దర్శకత్వం: ఆకెళ్ళ సంగీతం: బి.ఆర్. సురేష్ తారాగణం: నరేష్,నందిని,కోట శ్రీనివాసరావు,బ్రహ్మానందం,బాబూ మోహన్ | ||
|---|---|---|
01. అడుగడుగు లేడి పరుగులతో అణువణువు - ఎస్.పి. బాలు,చిత్ర,బి.ఆర్. సురేష్ కోరస్ - రచన: సిరివెన్నెల 02. ఆవిరావిరావిరి పడుచు ఊపిరి ఆవురవురన్నది పడుచు - చిత్ర,ఎస్.పి. బాలు - రచన: సిరివెన్నెల 03. మాట ఏ చోట మూగబోతుందో ఆగిపో ఆ క్షణం - ఎస్.పి. బాలు, చిత్ర - రచన: చిన్న మూర్తి 04. హాయి హాయి జాబిల్లి తోలిరేయి నా గదిలోకి ( పేరడీ పాట) - చిత్ర,ఎస్.పి. బాలు - రచన: సిరివెన్నెల | ||
Labels:
1990s,
1992,
అ - సినిమా
అమర్ - 1992
( విడుదల: మార్చ్ 1992 )
| ||
|---|---|---|
| గౌతం విక్రం ఫిలింస్ వారి దర్శకత్వం: కె. రాజేశ్వర్ సంగీతం: ఆదిత్యన్ గీత రచయిత: రాజశ్రీ తారాగణం: భానుపియ,కార్తిక్,శ్రీవిద్య,రాధా రవి,ప్రతాప్ పోతన్,షమ్మి కపూర్ | ||
01. చక్కనైన చుక్కల్లారా కాలాన్నేలే...చెరగనిదీ కధ ( సంతోషం ) - ఎస్.పి. బాలు 02. చక్కనైన చుక్కల్లారా కాలాన్నేలే...విషమే వేలిగేనులే ( విషాదం ) - ఎస్.పి. బాలు 03. తమలపాకు షోకిల్లా నా చెయ్యిపట్టు ఓ పిల్లా ఈ వన్నెలు నీకు అందం - ఎస్.పి. బాలు 04. ముస్తఫా ముస్తఫా నీకే నీవురా సాటే సాటిరా - ఎస్.పి. బాలు బృందం 05. అంబర వీధిని మేఘాలలో అందాల మోహన రాగాలలో - ఎస్.పి. బాలు కోరస్ | ||
Labels:
1990s,
1992,
అ - సినిమా
అప్పుల అప్పారావు - 1992
( విడుదల తేది: 24.01. 1992 శుక్రవారం )
| ||
|---|---|---|
| కామధేను క్రియేషన్స్ వారి దర్శకత్వం: ఇ.వి.వి. సత్యనారాయణ సంగీతం: రాజన్ - నాగేంద్ర తారాగణం: రాజేంద్ర ప్రసాద్,శోభన,రమాప్రభ,బ్రహ్మానందం,సుత్తివేలు,బాబు మోహన్ | ||
01. అప్పేచేయని వాడు గాడిద అప్పు తీర్చక వేయ్ వాయిదా - ఎస్.పి. బాలు - రచన: వేటూరి 02. ఓసి నా సుబ్బలక్ష్మి రావే జత కావే అనకనకే - ఎస్.పి. బాలు, చిత్ర - రచన: వేటూరి 03. తొలి నైటు అదెంతో స్వీటు మలివైపు మరెంతో ఘాటు - ఎస్.పి. బాలు, చిత్ర - రచన: భువనచంద్ర 04. మూడో దెబ్బకొట్టకా భామా నా ఎదలో పొంగింది ప్రేమ - ఎస్.పి. బాలు,చిత్ర - రచన: భువనచంద్ర 05. రంబ హో హో హో - ఎస్. పి. బాలు,రమేష్,శైలజ,రాధిక,శుభ,రమణ - రచన: సాహితి | ||
Labels:
1990s,
1992,
అ - సినిమా
అదృష్టం - 1992
| జె.ఎస్.కె. కంబైన్స్ వారి దర్శకత్వం:మౌళి సంగీతం: ఆనంద్ మిలింద్ గీత రచన: సిరివెన్నెల తారాగణం: నరేష్,యమున,ఐశ్వర్య | ||
|---|---|---|
01. కుహూ కుహూ కూయవా కూహూ మానవా మౌనివా - ఎస్.పి. బాలు,చిత్ర 02. పద పద తెలిపెద పదునుగల గాధ చలిగద - చిత్ర,ఎస్.పి. బాలు 03. లే పద బ్రదర్ మరేమీ పరవా లేదురా లే - ఎస్.పి. బాలు కోరస్ 04. సరసమా స్వాగతం తెలుపనా సొగసులో స్నేహితం - చిత్ర,ఎస్.పి. బాలు | ||
Labels:
1990s,
1992,
అ - సినిమా
అత్త సొమ్ము అల్లుడు దానం - 1992
| శ్రీ బాబా ఎంటర్ ప్రైజెస్ వారి దర్శకత్వం: వై. నాగేశ్వరరావు సంగీతం: రాజ్ - కోటి గీత రచన: భువనచంద్ర తారాగణం: వినోద్ కుమార్, రోజా | ||
|---|---|---|
01. ఊరంతా కోడై కూయాలి ఈ టెంపర్ పిల్ల - ఎస్.పి. బాలుకోరస్ 02. గగన సీమలో ఓ ఊర్వశి నా ప్రేయసి సరసకు రావే - చిత్ర,ఎస్.పి. బాలు కోరస్ 03. బోల్ బుజ్జి బోలో గొప్పల చిట్టా ఖోలో ఖోలో - ఎస్.పి. బాలు,చిత్ర బృందం 04. మల్లెపూల కాలం జమాయించు కాలం - చిత్ర, ఎస్.పి. బాలు | ||
Labels:
1990s,
1992,
అ - సినిమా
అక్టోబర్ 2 - 1992
| లియో ఇంటర్ నేషనల్ వారి దర్శకత్వం: కె. బాలచందర్ సంగీతం: ఎం.ఎం. కీరవాణి గీత రచన: రాజశ్రీ తారాగణం: పృద్విరాజ్, ఆనంద్ బాబు,మధుబాల,రమ్య కృష్ణ | ||
|---|---|---|
01. జనగణమన అనే పాడే సమయం చావు బ్రతుకుల - ఎస్.పి. బాలు, చిత్ర 02. నీ తల్లెవరో తండ్రెవరో తెలియదులే నీలాగే ఉన్నా - ఎస్.పి. బాలు, చిత్ర 03. శోకమే లేదే కలతకు తావే లేదే - ఎస్.పి. బాలు | ||
Labels:
1990s,
1992,
అ - సినిమా
అక్క మొగుడు - 1992
| సుజయ మూవీస్ వారి దర్శకత్వం: క్రాంతికుమార్ సంగీతం: రాజ్-కోటి గీత రచన: వేటూరి సుందర రామూర్తి తారాగణం: డా. రాజశేఖర్,సుహాసిని,దివ్యవాణి,కిన్నెర, కోట శ్రీనివాసరావు.... | ||
|---|---|---|
01. చెలియా చెలియా మదంతా గోల గోల కలలో కలిగే - ఎస్.పి. బాలు, చిత్ర బృందం 02. భజన చేయవే మనసా రామ భజన చేయవే - ఎస్.పి. బాలు 03. యా విద్యా శివకేశవాది జనని యావై జగన్మోహిని - పద్యం - ఎస్.పి. బాలు 04. సంసారం సంతానం సతి కోరేది సౌభాగ్యం - చిత్ర,మినిమిని,ఎస్.పి. బాలు బృందం | ||
Labels:
1990s,
1992,
అ - సినిమా
అంతం - 1992
| దృశ్య క్రియేషన్స్ వారి దర్శకత్వం: రాం గోపాల వర్మ సంగీతం: ఆర్.డి. బర్మన్ మరియు ఎం.ఎం. కీరవాణి నేపధ్య సంగీతం: మణిశర్మ గీత రచన: వేటూరి సుందర రామూర్తి తారాగణం: నాగార్జున,ఊర్మిళా మతోండ్ కర్,సిల్క్ స్మిత,డేని ,సలీం గౌస్ | ||
|---|---|---|
01. గుండెల్లో దడ దడలాడే ఉరుములతో - ఎస్.పి. బాలు, చిత్ర ( సంగీతం: ఎం.ఎం. కీరవాణి ) 02. నీ నవ్వు చెప్పింది నాతొ నే నెవ్వరో ఏమిటో నీ నీడ చూసింది నాలో - ఎస్.పి. బాలు | ||
Labels:
1990s,
1992,
అ - సినిమా
ఆ ఒక్కటీ అడగకు - 1992
( విడుదల తేది: 19.09.1992 శనివారం )
| ||
|---|---|---|
| ఎ.వి.ఎం. ప్రొడక్షన్స్ వారి దర్శకత్వం: ఇ.వి.వి. సత్యనారాయణ సంగీతం: ఇళయరాజా తారాగణం: రాజేంద్రప్రసాద్,రంభ,రావు గోపాలరావు,అల్లు రామలింగయ్య,బ్రహ్మానందం, బాబు మోహన్,నిర్మలమ్మ, | ||
01. అంకులూ దిగి రావేమయ్యో శోభనం జర కానీవయ్యో - ఎస్.పి. బాలు బృందం 02. కో కో కో కోనా కోనా కోలాటకి తోడే రానా - ఎస్. జానకి, ఎస్.పి. బాలు 03. పావురమా పావురమా మన బ్రతుకే పంజరమా కన్నులలో - ఎస్. జానకి, ఎస్.పి. బాలు 04. రాజాధిరాజాను నేనురా ఇక వైజాగ్ వైభోగం చూడరా - ఎస్.పి. బాలు కోరస్ 05. వారవే మానవా ఎదలే అదిరే జోరుగా జోడుగా - ఎస్. జానకి, ఎస్.పి. బాలు | ||
Labels:
1990s,
1992,
ఆ - సినిమా
ఆపద్బాంధవుడు - 1992
| పూర్ణోదయా మూవీ క్రియేషన్స్ వారి దర్శకత్వం: కె విశ్వనాథ్ సంగీతం: ఎం.ఎం. కీరవాణి తారాగణం: చిరంజీవి,మీనాక్షి శేషాద్రి,సత్యనారాయణ,అల్లు రామలింగయ్య, శరత్ బాబు,బ్రహ్మానందం,నిర్మల | ||
|---|---|---|
01. అతర వితర పాతాళ సప్తకము అతల కుతలమౌ - ఎస్.పి. బాలు 02. ఒడియప్పా ఊఊఊ ఒడియప్పా ఒనామాలప్పా - ఎస్.పి. బాలు బృందం - రచన: భువనచంద్ర 03. ఓం ఓంకారసంజాత సమస్త వేద ( పద్యం ) - ఎస్.పి. బాలు 04. ఔరా అమ్మకచెల్లా ఆలకించి నమ్మడమెల్లా - ఎస్.పి. బాలు, చిత్ర బృందం - రచన: సిరివెన్నెల 05. కలల సీతమ్మ కంటిలో కలల ముగ్గు అయ్య రామయ్య ( పద్యం ) - ఎస్.పి. బాలు 06. చుక్కాల్లారా చూపుల్లారా ఎక్కడమ్మా జాబిల్లి - ఎస్.పి. బాలు, చిత్ర - రచన: సిరివెన్నెల 07. పరమేశ్వరుని హితము ( దక్ష యజ్ఞం - శివ తాండవం ) - ఎస్.పి. బాలు, చిత్ర 08. పువ్వు నవ్వే గువ్వ నవ్వే మువ్వ నవ్వే - చిత్ర, ఎస్.పి. బాలు బృందం - రచన: డా. సినారె 09. పోతన్న కలలోన పొడగట్టు రాముడై ( పద్యం ) - ఎస్.పి. బాలు 10. రాముండవా రసికరాజోత్తముండవా (పద్యాలు )- ఎస్.పి. బాలు,సత్యనారాయణ, చిత్ర 11. హర హర కరుణాకరా ఓం నమశివ్వాయ్య (నృత్య నాటకం ) - ఎస్.పి. బాలు, చిత్ర బృందం | ||
Labels:
1990s,
1992,
ఆ - సినిమా
ఇన్స్పెక్టర్ భవాని - 1992 ( డబ్బింగ్ )
| కావ్యకళా ఫిలింస్ వారి దర్శకత్వం: ఎ.వి. శేషగిరిరావు సంగీతం: రాజన్ - నాగేంద్ర తారాగణం: రూపా గంగూలి,దేవరాజ్,మాధురి,కామినీధరన్,సుధా నరసింహ రాజు.. | ||
|---|---|---|
01. ముద్దుగా తేలి సాగెనే మత్తుగా సుఖమొచ్చేనే మెత్తగా సుతిమెత్తగా - ఎస్.పి. బాలు 02. రంభంటి పిల్లది కాదు సన్నజాజి నడుము లేదు - ఎస్.పి. బాలు,చిత్ర 03. సత్యం చచ్చాకా న్యాయం పోయాక బ్రతుకు ముళ్ళబాట - ఎస్.పి. బాలు | ||
Labels:
1990s,
1992,
ఇ - సినిమా
Saturday, March 7, 2020
Subscribe to:
Posts (Atom)
















