Thursday, March 12, 2020

ఆ ఒక్కటీ అడగకు - 1992


( విడుదల తేది: 19.09.1992 శనివారం )
ఎ.వి.ఎం. ప్రొడక్షన్స్ వారి
దర్శకత్వం: ఇ.వి.వి. సత్యనారాయణ
సంగీతం: ఇళయరాజా
తారాగణం: రాజేంద్రప్రసాద్,రంభ,రావు గోపాలరావు,అల్లు రామలింగయ్య,బ్రహ్మానందం,
బాబు మోహన్,నిర్మలమ్మ,

01. అంకులూ దిగి రావేమయ్యో శోభనం జర కానీవయ్యో - ఎస్.పి. బాలు బృందం
02. కో కో కో కోనా కోనా కోలాటకి తోడే రానా - ఎస్. జానకి, ఎస్.పి. బాలు
03. పావురమా పావురమా మన బ్రతుకే పంజరమా కన్నులలో - ఎస్. జానకి, ఎస్.పి. బాలు
04. రాజాధిరాజాను నేనురా ఇక వైజాగ్ వైభోగం చూడరా - ఎస్.పి. బాలు కోరస్
05. వారవే మానవా ఎదలే అదిరే జోరుగా జోడుగా  - ఎస్. జానకి, ఎస్.పి. బాలు


No comments:

Post a Comment