Thursday, March 12, 2020

అమర్ - 1992


 ( విడుదల: మార్చ్ 1992 )
గౌతం విక్రం ఫిలింస్ వారి
దర్శకత్వం: కె. రాజేశ్వర్
సంగీతం: ఆదిత్యన్
గీత రచయిత: రాజశ్రీ
తారాగణం: భానుపియ,కార్తిక్,శ్రీవిద్య,రాధా రవి,ప్రతాప్ పోతన్,షమ్మి కపూర్

01. చక్కనైన చుక్కల్లారా కాలాన్నేలే...చెరగనిదీ కధ ( సంతోషం ) - ఎస్.పి. బాలు
02. చక్కనైన చుక్కల్లారా కాలాన్నేలే...విషమే వేలిగేనులే ( విషాదం ) - ఎస్.పి. బాలు
03. తమలపాకు షోకిల్లా నా చెయ్యిపట్టు ఓ పిల్లా ఈ వన్నెలు నీకు అందం - ఎస్.పి. బాలు
04. ముస్తఫా ముస్తఫా నీకే నీవురా సాటే సాటిరా - ఎస్.పి. బాలు బృందం
05. అంబర వీధిని మేఘాలలో అందాల మోహన రాగాలలో - ఎస్.పి. బాలు కోరస్


No comments:

Post a Comment