Thursday, March 12, 2020

అయ్యయ్యో బ్రహ్మయ్య - 1992


( విడుదల తేది: 02.10.1992 శుక్రవారం )
ఖిమాని ఫిలింస్ వారి
దర్శకత్వం: ఆకెళ్ళ
సంగీతం: బి.ఆర్. సురేష్
తారాగణం: నరేష్,నందిని,కోట శ్రీనివాసరావు,బ్రహ్మానందం,బాబూ మోహన్

01. అడుగడుగు లేడి పరుగులతో అణువణువు - ఎస్.పి. బాలు,చిత్ర,బి.ఆర్. సురేష్ కోరస్ - రచన: సిరివెన్నెల
02. ఆవిరావిరావిరి పడుచు ఊపిరి ఆవురవురన్నది పడుచు - చిత్ర,ఎస్.పి. బాలు - రచన: సిరివెన్నెల
03. మాట ఏ చోట మూగబోతుందో ఆగిపో ఆ క్షణం - ఎస్.పి. బాలు, చిత్ర - రచన: చిన్న మూర్తి
04. హాయి హాయి జాబిల్లి తోలిరేయి నా గదిలోకి ( పేరడీ పాట) - చిత్ర,ఎస్.పి. బాలు - రచన: సిరివెన్నెల



No comments:

Post a Comment