Friday, March 6, 2020

ప్రళయరుద్రుడు - 1982


( విడుదల తేది:  10.12.1982 శుక్రవారం )
విశ్వచిత్ర సినీ ఎంటర్ ప్రైజెస్ వారి
దర్శకత్వం:  ఎ. కోదండ రామిరెడ్డి
సంగీతం: చక్రవర్తి
తారాగణం: కృష్ణంరాజు,జయప్రద,రావు గోపాలరావు,జయమాలిని,మోహన్ బాబు

01. టింగు టింగు అన్నది జింగుమంటూన్నది  - ఎస్.పి. బాలు,పి. సుశీల - రచన: ఆరుద్ర
02. ప్రతి ఉదయం నీ కోసం నా హృదయం -  ఎస్.పి. బాలు,పి. సుశీల - రచన: వేటూరి
03. బుగ్గన చుక్క పెట్టనా చక్కని బొట్టు పెట్టనా -  పి. సుశీల,ఎస్.పి. బాలు - రచన: ఆరుద్ర




No comments:

Post a Comment