Friday, March 6, 2020

ప్రయాణంలో పదనిసలు - 1978


( విడుదల తేది: 06.04.1978 గురువారం )
ప్రేమ్ కంబైన్స్ వారి
దర్శకత్వం: ఎం.ఎస్. కోటారెడ్డి
సంగీతం: శంకర్ - గణేష్
తారాగణం: సత్యనారాయణ,నగేష్,పద్మనాభం,ప్రభాకర రెడ్డి..

01. ఏమనుకునావు ఏమనుకున్నావు పప్పు దప్పళం - రామకృష్ణ,ఎస్.పి. బాలు - రచన: కొసరాజు
02. కన్నవారే కన్నెపిల్లకు కావలివారే ఒక మగవాడు - ఎస్.పి. బాలు - రచన: ?
03. తన పయనం ముగిసినవారు విడిపోతారు ( బిట్ ) - ఎస్. పి. బాలు - రచన: గోపి
04. తొలకరి సొగసరి రావే జిలిబిలి వలపులు నీవే - ఎస్.పి. బాలు,పి. సుశీల - రచన: డా. సినారె
05. ప్రయాణం ప్రయాణం ఈ లోకానికి రావడమే తోలి ప్రయాణం - ఎస్.పి. బాలు - రచన: గోపి



No comments:

Post a Comment